ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఫాక్స్ కాన్ చైర్ మన్ శ్రీ యంగ్ లియూ గుజరాత్ లోని గాంధీనగర్ లో సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో ఫాక్స్ కాన్ చైర్ మన్ శ్రీ యంగ్ లియూ గాంధీనగర్ లో సమావేశమయ్యారు. భారతదేశం లో సెమికండక్టర్ మరియు చిప్ ల తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ఫాక్స్ కాన్ ప్రణాళిక లు సిద్ధం చేయడాన్ని ప్రధాన మంత్రి సంతోషం తో స్వీకరించారు.’’ అని పేర్కొంది.
Mr. Young Liu, Chairman of Foxconn, met PM @narendramodi in Gandhinagar. The PM welcomed Foxconn's plans to expand semiconductor and chip manufacturing capacity in India. pic.twitter.com/Badv6NhzRm
— PMO India (@PMOIndia) July 28, 2023