దీపావళి పండుగ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి శ్రీ జగ్దీప్ ధంకడ్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ప్రధాని కార్యాలయం పంపిన సందేశంలో:
‘‘దీపావళి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉప రాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంఖడ్ను కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు’’ అని పేర్కొంది.
PM @narendramodi met Vice President Shri Jagdeep Dhankhar Ji and conveyed wishes on Diwali. @VPIndia pic.twitter.com/msNB5aG6DY
— PMO India (@PMOIndia) October 31, 2024