దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ప్రధాని కార్యాలయం పంపిన సందేశంలో:
‘‘దీపావళి పండుగ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు’’ అని పేర్కొంది.
PM @narendramodi met President Droupadi Murmu and conveyed Diwali greetings. @rashtrapatibhvn pic.twitter.com/oZLpDf4xR9
— PMO India (@PMOIndia) October 31, 2024