రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమై, దీపావళి శుభాకాంక్షల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -
‘‘రాష్ట్రపతి గారి తో సమావేశమయ్యాను; దీపావళి పండుగ సందర్భం లో శుభాకాంక్షల ను తెలియజేశాను.’’ అని పేర్కొన్నారు.
Called on Rashtrapati Ji and conveyed Diwali wishes. @rashtrapatibhvn pic.twitter.com/7nYpVkZ28E
— Narendra Modi (@narendramodi) November 12, 2023
Met Vice President Shri Jagdeep Dhankhar Ji and wished him a happy Diwali. @VPIndia pic.twitter.com/61xEJ9UZP9
— Narendra Modi (@narendramodi) November 12, 2023