ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహామండలేశ్వర స్వామి శాంతిగిరి మహారాజ్‌ని కలిసి పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.
“ఛత్రపతి శంభాజీ నగర్ లో మహామండలేశ్వర స్వామి శాంతిగిరి మహరాజ్ ను కలిశాను. సామాజిక సేవా కృషిలో ముందున్న ఆయన... పేదలు, అణగారిన వర్గాల సాధికారత కోసం కృషి చేస్తున్నారు” అని సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ లో చేసిన పోస్టులో ప్రధానమంత్రి పేర్కొన్నారు.
“छत्रपती संभाजी नगर इथे महामंडलेश्वर स्वामी शांतीगिरी महाराज यांची भेट घेतली. ते विविध प्रकारच्या सामुदायिक सेवा उपक्रमांमध्ये आघाडीवर आहेत आणि गरीब तसेच वंचितांना सक्षम बनवण्याचे काम करत आहेत.
Met Mahamandaleshwar Swami Shantigiri Maharaj in Chhatrapati Sambhaji Nagar. He has been at the forefront of numerous community service efforts and has been working to empower the poor and downtrodden. pic.twitter.com/b4cFgmMR4b
— Narendra Modi (@narendramodi) November 14, 2024
छत्रपती संभाजी नगर इथे महामंडलेश्वर स्वामी शांतीगिरी महाराज यांची भेट घेतली. ते विविध प्रकारच्या सामुदायिक सेवा उपक्रमांमध्ये आघाडीवर आहेत आणि गरीब तसेच वंचितांना सक्षम बनवण्याचे काम करत आहेत. pic.twitter.com/pIbNVwAuER
— Narendra Modi (@narendramodi) November 14, 2024