పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు.
శ్రీ వెంకయ్య నాయుడు కు ఉన్న జ్ఞానాన్ని మరియు దేశ ప్రగతి పట్ల ఆయన కు ఉన్న ఉద్వేగాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో -
‘‘శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు గారి తో సమావేశమయ్యాను. ఆయన తో దశాబ్దాల తరబడి కలసి పని చేసే అవకాశం నాకు లభించింది; ఆయన కు ఉన్న జ్ఞానాన్ని మరియు భారతదేశం యొక్క ప్రగతి పట్ల ఆయన లో ఉన్న ఉద్వేగాన్ని నేను ఎల్లప్పుడూ అభిమానిస్తూ వచ్చాను.
మా మూడో పదవీ కాలానికి గాను వెంకయ్య గారు తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.’’ అని తెలిపారు.
Met Shri @MVenkaiahNaidu Garu. I have had the opportunity to work with him for decades and have always admired his wisdom and passion for India's progress.
— Narendra Modi (@narendramodi) June 25, 2024
Venkaiah Garu conveyed his best wishes for our third term. pic.twitter.com/XDoEGCZfL2