ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారాణసీ లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్మారక కేంద్రాన్ని దేశ ప్రజల కు అంకితం చేశారు. మూడు జ్యోతిర్లింగ యాత్రా స్థలాలు వారాణసీ ని, ఉజ్ై పన్ ను, ఓంకారేశ్వర్ ను కలుపుతూ ప్రయాణించే మూడో కార్పొరేట్ రైలు అయిన ‘మహాకాల్ ఎక్స్ ప్రెస్’కు ప్రారంభ సూచక జెండా ను చూపారు.
430 పడకల తో సూపర్ స్పెశల్టి గవర్నమెంట్ హాస్పిటల్ తో సహా అభివృద్ధి ప్రధాన పథకాలు ముప్ఫైఆరిటి ని ఆయన ప్రారంభించారు. మరో 14 అభివృద్ధి ప్రధాన పథకాల కు శంకుస్థాపన లు చేశారు.
వారాణసీ లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మెమోరియల్ సెంటర్ లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, ఈ రోజు న ఈ ప్రాంతం పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ స్మారక ప్రదేశం తో తాను జత కలవడం ద్వారా తనకు ఉన్న పడావ్ అనేటటువంటి పేరు కు ఉన్న ప్రాముఖ్యాన్ని మరింత పటిష్ట పరచుకొందన్నారు. ఇది సేవ, త్యాగం, ప్రజాహితం అన్నీ ఒక చోటులో కలసిపోయిన ఒక వేదిక వలె అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పుడు ఇక ఈ స్మారక ప్రదేశం, ఇక్కడ నిర్మించినటువంటి ఉద్యానవనం, అలాగే ఇక్కడ నెలకొల్పినటువంటి భారీ విగ్రహం దీన్ దయాళ్ గారి ఆలోచనల ను మరియు నైతిక ప్రమాణాల ను తరాల తరబడి అనుసరించే ప్రేరణ లభిస్తూ ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ మార్గాన్ని మనకు చూపెట్టారు. సమాజం లో కడపటి వ్యక్తి సైతం వృద్ధి లోకి రావాలి అనేదే అంత్యోదయ పరమావధి అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ఆలోచన నుండి ప్రేరణ ను పొంది 21వ శతాబ్దపు భారతదేశం అంత్యోదయ కోసం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పవిత్రమైనటువంటి సందర్భం లో దాదాపు గా 1250 కోట్ల రూపాయల విలువైన పథకాల ను ఆరంభించడం జరిగింది. ఇవి వారాణసీ తో పాటు యావత్తు పూర్వాంచల్ కు మేలు ను చేస్తాయి. ‘‘ఈ పథకాలన్నీ కూడాను గత అయిదు సంవత్సరాల కాలం లో కాశీ సహా మొత్తం పూర్వాంచల్ లో జరుగుతూ వచ్చిన పునరుద్ధరణ పనుల లో ఓ భాగం గా ఉన్నాయి. ఇన్నేళ్ళ లో వారాణసీ జిల్లా లో సుమారు గా 25,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల ను పూర్తి చేయడమో లేక ఆయా పనులు పురోగతి లో ఉండటమో జరిగింది’’ అని ప్రధాన మంత్రి వివరించారు.
ప్రభుత్వం రహదారుల కు, హైవేస్ కు, జల మార్గాల కు, రైల్ వేస్ కు, ప్రత్యేకించి మౌలిక సదుపాయాల కల్పన కు అగ్ర ప్రాధాన్యాన్ని కట్టబెట్టింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఈ అభివృద్ధి పనులు దేశాన్ని ముందుకు తీసుకుపోవడం ఒక్కటే కాకుండా ఉపాధి అవకాశాల ను, ప్రత్యేకించి కాశీ మరియు పరిసర ప్రాంతాల లో గొప్ప అవకాశాలు ఉన్నటువంటి పర్యటన ప్రధాన ఉపాధి ని కూడా కల్పిస్తున్నాయి’’ అని ఆయన అన్నారు. కొద్ది రోజుల క్రితం ఇక్కడ కు విచ్చేసిన శ్రీ లంక అధ్యక్షుడు ఇక్కడి దివ్యమైన వాతావరణాన్ని కాంచి అప్రతిభుడు అయ్యారని కూడా ప్రధాన మంత్రి చెప్పారు.
ఈ పవిత్రమైన ఘడియల లో బాబా విశ్వనాథుని నగరాన్ని ఓంకారేశ్వర్ తోను, మహాకాళేశ్వర్ తోను కలిపే కాశీ ‘మహాకాల్ ఎక్స్ ప్రెస్’ రైలు కు కూడా పచ్చజెండా ను చూపించడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. 2016వ సంవత్సరం ద్వితీయార్థం లో బిహెచ్‌యు లో శంకుస్థాపన జరిగిన సూపర్ స్పెశల్టి హాస్పిటల్ ప్రస్తుతం ప్రారంభమైంది.
‘‘కేవలం 21 మాసాల లో ఈ 430 పడకల ఆసుపత్రి కాశీ ప్రజల కు మరియు పూరాంచల్ ప్రజల కు సేవ చేయడం కోసం సిద్ధం అయింది’’ అని ఆయన చెప్పారు. దీన్ దయాళ్ గారి యొక్క స్వావలంబన, స్వయం సహాయం వంటి ఆలోచన లు అన్ని పథకాల కు కేంద్ర స్థానం లో నిలవాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రభుత్వ ప్రణాళికల లో మరియు ప్రభుత్వం యొక్క సంస్కృతి లో ఈ ఆలోచనల ను ఇమిడ్చేందుకు నిరంతర కృషి జరుగుతోందని ఆయన అన్నారు.
సమాజం లో ఆఖరు వ్యక్తి వరకు చేరుకోవడం కోసం అభివృద్ధి తాలూకు ప్రయోజనాల ను వారికి అందజేయడం కోసం ప్రభుత్వం నిరంతర ప్రయాస చేస్తున్నట్లు ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. ఇప్పుడు సంఘం లోని చిట్ట చివరి మనిషి కి అగ్రతాంబూలం కట్టబెట్టడం జరుగుతోంది’’ అని ఆయన అన్నారు.
आज इस क्षेत्र, दीनदयाल जी की स्मृति स्थली का जुड़ना, अपने नाम ‘पड़ाव’ की सार्थकता को और सशक्त कर रहा है।
— PMO India (@PMOIndia) February 16, 2020
ऐसा पड़ाव जहां, सेवा, त्याग विराग और लोकहित सभी एक साथ जुड़कर एक दर्शनीय स्थल के रूप में विकसित होंगे: PM @narendramodi
अब यहां जो ये स्मृति स्थल बना है, उद्यान बना है, उनकी भव्य प्रतिमा स्थापित की गई है, इससे आने वाली पीढ़ियों को भी दीन दयाल जी के आचार और विचार से प्रेरणा मिलती रहेगी: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
दीन दयाल उपाध्याय जी ने हमें अंत्योदय का मार्ग दिखाया था। यानि जो समाज की आखिरी पंक्ति में हैं, उसका उदय।
— PMO India (@PMOIndia) February 16, 2020
21वीं सदी का भारत, इसी विचार से प्रेरणा लेते हुए अंत्योदय के लिए काम कर रहा है: PM @narendramodi
इसी कड़ी में आज इस पवित्र अवसर पर वाराणसी सहित पूरे पूर्वांचल को लाभ पहुंचाने वाली करीब 1200 करोड़ रुपए की परियोजनाओं का लोकार्पण और शिलान्यास किया गया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
ये तमाम प्रोजेक्ट्स बीते 5 वर्षों से काशी सहित संपूर्ण पूर्वांचल में चल रहे कायाकल्प के संकल्प का हिस्सा हैं।
— PMO India (@PMOIndia) February 16, 2020
इन वर्षों में वाराणसी जनपद में लगभग 25 हज़ार करोड़ रुपए के विकास कार्य या तो पूरे हो चुके हैं, या काम चल रहा है: PM @narendramodi
काशी सहित इस पूरे क्षेत्र में हो रहे कनेक्टिविटी के ये काम आपकी सुविधा के साथ-साथ रोज़गार निर्माण के भी बड़े साधन तैयार कर रहे हैं।
— PMO India (@PMOIndia) February 16, 2020
विशेषतौर पर पर्यटन आधारित रोज़गार, जिसको लेकर काशी और आसपास के क्षेत्रों में बहुत बड़ी संभावना है, उनको बल मिल रहा है: PM @narendramodi
कुछ दिन पहले श्रीलंका के राष्ट्रपति भी यहां आए थे। तो यहां के अद्भुत वातावरण, दिव्य अनुभूति से बहुत मंत्रमुग्ध थे। आपने भी देखा होगा कि सोशल मीडिया में उन्होंने काशी के साथियों की बहुत प्रशंसा की है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
काशी विश्वनाथ धाम में ऐसे तमाम कार्य तेज़ी से पूरे किए जा रहे हैं।
— PMO India (@PMOIndia) February 16, 2020
बहुत ही जल्दी से बाबा का दिव्य प्रांगण एक आकर्षक और भव्य रूप में हम सभी के सामने आएगा: PM @narendramodi
इसी कड़ी में आज बाबा विश्वनाथ की नगरी को ओंकारेश्वर और महाकालेश्वर से जोड़ने वाली काशी-महाकाल एक्सप्रेस को भी हरी झंडी दिखाई गई है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
BHU में आज जिस सुपर स्पेशिएलिटी अस्पताल का लोकार्पण हुआ है, उसका शिलान्यास तो 2016 के आखिरी में, मैंने ही किया था। सिर्फ 21 महीने में 430 बेड का ये अस्पताल बनकर काशी और पूर्वांचल के लोगों की सेवा के लिए तैयार हुआ है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
दीन दयाल जी कहते थे कि आत्म निर्भरता और स्वयंसहायता सभी योजनाओं के केंद्र में होनी चाहिए। उनके इन विचारों को सरकार की योजनाओं और सरकार की कार्यसंस्कृति में निरंतर लाने का प्रयास किया जा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
हमारी सरकार समाज की आखिरी पंक्ति में खड़े व्यक्ति तक पहुंचने के लिए, उस तक विकास के लाभ पहुंचाने के लिए लगातार काम कर रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 16, 2020
लेकिन अब स्थितियां बदल रही हैं, देश बदल रहा है।
— PMO India (@PMOIndia) February 16, 2020
जो आखिरी पायदान पर रहा है, उसे अब सर्वोच्च प्राथमिकता दी जा रही है।
महादेव के आशीर्वाद से, देश आज वो फैसले भी ले रहा है जो हमेशा पीछे छोड़ दिए जाते थे: PM @narendramodi