ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను ప్రశంసించారు. ఈ మేరకు 2023 జనవరిలో సంస్థ చరిత్రలోనే అత్యధిక నెలవారీ హాట్‌మెటల్, క్రూడ్ స్టీల్, సేలబుల్ స్టీల్ ఉత్పత్తి సాధించడంపై ఆయన అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ఉక్కు మంత్రిత్వశాఖ ట్వీట్‌పై స్పందిస్తూ ఇచ్చిన సందేశంలో:
“భారతదేశాన్ని స్వయం సమృద్ధం చేయడంలో కీలకమైన రంగం నుంచి ఇది ప్రోత్సాహకరమైన వార్త” అని ప్రధాని వ్యాఖ్యానించారు.
Encouraging news from a sector vital to India being Aatmanirbhar. https://t.co/ToTc45sBfD
— Narendra Modi (@narendramodi) February 4, 2023