ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పరిధిలోని బిలాస్పూర్, రాయ్‌పూర్, సంబల్పూర్, నాగ్‌పూర్, వాల్తేర్ రైల్వే డివిజన్ల పరిధిలో 100 శాతం విద్యుదీకరణను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ట్వీట్‌పై ప్రధానమంత్రి స్పందిస్తూ:
“రైల్వే రంగం సదా ముందుకు దూసుకెళ్తోంది! నిజంగా ఛత్తీస్‌గఢ్‌కు ఇదొక గొప్ప వార్త” అని పేర్కొన్నారు.
The Railways sector continues to surge ahead! Great news for Chhattisgarh. https://t.co/WZFJT9cH2P
— Narendra Modi (@narendramodi) March 25, 2023