జెఎమ్ఎమ్ లంచగొండితనం కేసు లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
అది ఒక గొప్ప తీర్పు అని ఆయన అభివర్ణిస్తూ, ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘స్వాగతం.
‘‘మాన్య సర్వోన్నత న్యాయస్థానం ఒక గొప్పదైనటువంటి తీర్పు ను ఇచ్చింది. ఈ తీర్పు రాజకీయాల తో స్వచ్ఛద కు పూచీపడడం తో పాటు న్యాయ వ్యవస్థ అంటే ప్రజల కు ఉన్నటువంటి నమ్మకాన్ని మరింత గా పెంచుతుంది కూడాను.’’ అని పేర్కొన్నారు.
SWAGATAM!
— Narendra Modi (@narendramodi) March 4, 2024
A great judgment by the Hon’ble Supreme Court which will ensure clean politics and deepen people’s faith in the system.https://t.co/GqfP3PMxqz