భారతదేశం లో మొత్తం బొగ్గు ఉత్పత్తి 2018-19 ఆర్థిక సంవత్సరం లోని 728.72 ఎమ్ టి తో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరం లో దాదాపు గా 23 శాతం వృద్ధి తో 893.08 ఎమ్ టి స్థాయి లో భారీ వృద్ధి ఉన్నట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ లో తెలిపింది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ ట్వీట్ కు ప్రతిస్పందిస్తూ,
‘‘ఈ రంగాని కి మరియు భారతదేశం యొక్క సమగ్ర ఆర్థిక ప్రగతి కి కూడా ను చాలా మంచిదైనటువంటి కబురు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Very good news for the sector and also for India’s overall economic progress. https://t.co/mGKRPYfGAT
— Narendra Modi (@narendramodi) May 3, 2023