ఐరన్ మ్యాన్ సవాలును విజయవంతంగా పూర్తి చేసిన కర్ణాటక లోక్ సభ సభ్యుడు శ్రీ తేజస్వినీ సూర్యను ప్రధానమంత్రి ఈ రోజు అభినందించారు. ఇది చాలా గొప్ప విన్యాసమంటూ వ్యాఖ్యానించారు.
‘‘ఎక్స్’’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
‘‘ప్రశంసనీయమైన విన్యాసం! శారీరక వ్యాయామం విషయంలో ఇది కచ్చితంగా అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది’’.
Commendable feat!
— Narendra Modi (@narendramodi) October 27, 2024
I am sure this will inspire many more youngsters to pursue fitness related activities. https://t.co/zDTC0RtHL7