విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జిఎస్ టిని ప్రధానమంత్రి ప్రశంసించారు. జిఎస్ టి అనేది ప్రధానమైన పన్ను సంస్కరణ అని, ఇది సులభతర వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లిందని, ఒక దేశం, ఒకే పన్ను దార్శనికతను సాకారం చేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మై గవ్ ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,
"మనం జిఎస్‌టి అమలులోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇది ఒక ప్రధాన పన్ను సంస్కరణ. సులభతర వ్యాపారాన్ని ఇది మరింత ముందుకు తీసుకువెళ్లింది. ఒక దేశం , ఒకే పన్నుదార్శనికతను సాకారం చేసింది."
అని పేర్కొన్నారు.
We mark #5YearsofGST, a major tax reform that furthered ‘Ease of Doing Business’ and fulfilled the vision of ‘One Nation, One Tax.’ https://t.co/fL3kJbz4ty
— Narendra Modi (@narendramodi) July 1, 2022