స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో మారుమూల ప్రాంతాలలో ఒకటైన హురీకి దారితీసే 278 కి.మీ హాపోలి-సర్లి-హురి రహదారిని బ్లాక్ టాపింగ్ చేయడంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేసిన ఘనతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేసిన ట్వీట్ ను పంచుకుంటూ ప్రధానమంత్రి, "మెచ్చుకోదగిన ఘనత!" అని తమ ట్వీట్ లో స్పందించారు.
Commendable feat! https://t.co/UBKahiTmqz
— Narendra Modi (@narendramodi) March 23, 2023