బ్యాంకుల రంగంలో సానుకూల ప్రగతిదాయక మార్పులకోసం పిఎస్ యూ బ్యాంకులు చేస్తున్న కృషి మెచ్చతగినదని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘనంగా ప్రశంసలు గుప్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు.
బ్యాంకుల రంగంలో వస్తున్న మార్పులను తెలియజేస్తూ లోతైన ఆలోచనాత్మక సమాచారం తెలిసిందని, ఈ వ్యవస్థ బలోపేతానికి పిఎస్ యూ బ్యాంకుల చేస్తున్న కృషి గొప్పదని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
Insightful data on how there has been a transformation in the banking sector and how PSU banks are powering it. https://t.co/8pEgo6WZxh
— Narendra Modi (@narendramodi) June 19, 2024