వికసిత్ భారత్ ప్రచార కర్తలు గా ఉంటూ, అభివృద్ధి తాలూకు సందేశాన్ని వ్యాప్తి చేయండి అని పౌరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో
‘‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కు సంబంధించిన ఆసక్తిదాయకం అయినటువంటి బోలెడంత సమాచారం నమో ఏప్ (NaMo App) లో నమోదు అవుతున్నది. భారతదేశం అంతటా పలు ప్రాంతాల లో ప్రజలు వికసిత్ భారత్ కు ప్రచారకర్తలు గా ఉంటున్నారు; మరి వారి లో ఒకరు గా మీరు కూడా ఉండాలంటూ మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. మనం అందరం కలిసికట్టుగా అభివృద్ధి తాలూకు సందేశాన్ని మరింత గా వ్యాప్తి చేద్దాం.’’ అని పేర్కొన్నారు.
The NaMo App is buzzing with a lot of interesting content relating to the Viksit Bharat Sankalp Yatra. People across India are becoming Viksit Bharat Ambassadors and I invite you to also become one! Let’s further amplify the message of development. pic.twitter.com/93iItKZJbJ
— Narendra Modi (@narendramodi) November 30, 2023