ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 1730 మంది కి పైగా ఆదివాసీ అతిథులు, ఎన్‌సిసి కేడెట్ లు, ఎన్ఎస్ఎస్ వలంటియర్ లు, ఆదివాసీ కళాకారుల తో ఈ రోజు న జరిగిన ఒక స్వాగత సత్కారం లో పాలు పంచుకొన్నారు. వీరంతా దేశ రాజధాని లో జరిగే 71వ గణతంత్ర దిన సైనిక ప్రదర్శన లో భాగం పంచుకోబోతున్నారు.
పెద్ద సంఖ్య లో తరలివచ్చిన ఉత్సాహవంతులైనటువంటి సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, వారు గణతంత్ర దిన సైనిక ప్రదర్శన లో ఒక బుల్లి భారతదేశాన్ని కళ్లకు కట్టేటట్టుగా ప్రదర్శనలు ఇస్తారని పేర్కొన్నారు. సైనిక ప్రదర్శన లో భాగం గా వారు ప్రదర్శించే కార్యక్రమాల లో భారతదేశం యొక్క సారాంశాన్ని ప్రపంచం వీక్షించనుందని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం కేవలం ఒక భౌగోళికమైన లేదా జనసంఖ్యాసంబంధమైన అస్తిత్వం కాదు అని ఆయన స్పష్టంచేశారు.
ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, భారతదేశం 130 కోట్ల మంది ప్రజల కు నివాసం మాత్రమే కాక ఒక చైతన్యభరితమైనటువంటి సంప్రదాయం కలిగినటువంటి దేశం కూడా అని వివరించారు.
భారతదేశం ఒక జీవన పంథా అని, ఒక ఆలోచన, అనేక తత్వశాస్త్రాల మేళనం అని, అంతే కాక ఒక సుసంపన్నమైనటువంటి మరియు విశ్వవ్యాప్తమైనటువంటి దృష్టికోణానికి ఒక రూపకం అని అభివర్ణించారు. భారతదేశం అంటే ఒక విశ్వ పరివారం, భారతదేశం అంటే అన్ని మతాల కు సమానత్వం, భారతదేశం అంటే సత్యం యొక్క విజయోత్సవం, భారతదేశం అంటే ఒక సత్యాన్ని వేరు వేరు విధాలు గా అర్థం చేసుకోవడానికి అనుమతించేటటువంటి ఆలోచన స్రవంతి, భారతదేశం అంటే మొక్కల జాతుల ను మరియు పుష్పించే మొక్కల జాతుల ను ప్రేమించడం తో పాటు పరిరక్షించేది, భారతదేశం అంటే స్వయం సహాయానికి ప్రతిరూపం, భారతదేశం ఒక్క త్యాగం చేసే వారే పరమానందభరితులుగా ఉంటారు అని నమ్ముతుంది; భారతదేశం అంటే ప్రతి ఒక్కరి సంక్షేమం పట్ల నమ్మకం కలిగినటువంటిది; భారతదేశం అంటే మహిళలను ఆరాధించేటటువంటిది; భారతదేశం అంటే మాతృభూమి దైవం కన్న అధికమైన నీతివంతమైనటువంటిది అని నమ్మేది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
భారతదేశం లో గల భౌగోళికమైనటువంటి మరియు సంఘపరమైనటువంటి భిన్నత్వంలో భారతదేశం యొక్క బలం ఇమిడివుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
यहां आप जितने भी साथी एकत्र हुए हैं, आप एक प्रकार से Mini India- New India को showcase करने वाले लोग हैं। भारत असल में क्या है, ये हमारा देश और पूरी दुनिया आपके माध्यम से समझती है: PM @narendramodi pic.twitter.com/SAIzXmDvKT
— PMO India (@PMOIndia) January 24, 2020
NCC और NSS के माध्यम से अनुशासन और सेवा की एक समृद्ध परंपरा जब राजपथ पर दिखती है, तो देश के करोड़ों युवा प्रेरित और प्रोत्साहित होते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 24, 2020
जब हम एक भारत, श्रेष्ठ भारत की बात करते हैं, तो हमें ये भी याद रखना है कि भारत असल में है क्या। भारत क्या सिर्फ सरहदों के भीतर 130 करोड़ लोगों का घर भर ही है? नहीं, भारत एक राष्ट्र के साथ-साथ एक जीवंत परंपरा है, एक विचार है, एक संस्कार है, एक विस्तार है: PM @narendramodi pic.twitter.com/bEZeiIZrsH
— PMO India (@PMOIndia) January 24, 2020
भारत की श्रेष्ठता की एक और शक्ति इसकी भौगोलिक और सामाजिक विविधता में ही है। हमारा ये देश एक प्रकार से फूलों की माला है, जहां रंग-बिरंगे फूल भारतीयता के धागे से पिरोए गए हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 24, 2020
राजपथ पर आपके प्रदर्शन से पूरी दुनिया भारत की इस शक्ति के भी दर्शन करती है। इसका असर भारत की ‘सॉफ्ट पावर’ के प्रचार-प्रसार में भी होता है और भारत के टूरिज्म सेक्टर को भी इससे मजबूती मिलती है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 24, 2020
यहां जितने भी युवा साथी आए हैं, मेरा आपसे आग्रह रहेगा कि राष्ट्र के प्रति अपने कर्तव्यों की ज्यादा से ज्यादा चर्चा करें। चर्चा ही नहीं, बल्कि खुद अमल करके, उदाहरण पेश करें। हमारे ऐसे ही प्रयास न्यू इंडिया का निर्माण करेंगे: PM @narendramodi pic.twitter.com/rvxAfggq1W
— PMO India (@PMOIndia) January 24, 2020
हम जिस न्यू इंडिया की तरफ आगे बढ़ रहे हैं, वहां यही आकांक्षाएं, यही सपने हमें पूरे करने हैं। भारत का कोई भी व्यक्ति, कोई भी क्षेत्र पीछे ना रह जाए, ये हमें सुनिश्चित करना है। गणतंत्र दिवस की परेड के पीछे भी यही ध्येय है: PM @narendramodi pic.twitter.com/lmzBmOJoVT
— PMO India (@PMOIndia) January 24, 2020