గయానాలో ప్రముఖ క్రికెట్ క్రీడాకారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారు. భారతదేశానికి, గయానాకు మధ్య ఆత్మీయతను క్రికెట్ పెంచిందని, రెండు దేశాల సాంస్కృతిక సంబంధాలను బల పరిచిందని ప్రధాని వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:
‘‘క్రికెట్ కలిపిన సందర్భం! గయానాలో ప్రముఖ క్రికెట్ క్రీడాకారులతో మాట కలపడం సంతోషాన్ని కలిగించింది. ఈ ఆట మన రెండు దేశాల మధ్య ఆత్మీయతను పెంచడమే కాకుండా మన సాంస్కృతిక సంబంధాలనూ మరింత బలపరచింది’’.
Connecting over cricket!
— Narendra Modi (@narendramodi) November 21, 2024
A delightful interaction with leading cricket players of Guyana. The sport has brought our nations closer and deepened our cultural linkages. pic.twitter.com/2DBf2KNcTC