శాస్త్ర విజ్ఞాన రంగాల‌ప‌ట్ల య‌వ‌త‌లో మ‌రింత ఆస‌క్తిని పెంచాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని అదే నేటి అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం మ‌నం చారిత్ర‌క విజ్ఞానంపైనా, శాస్త్ర విజ్ఞానాల చ‌రిత్ర మీద ప‌ట్టు సాధించాల‌ని ఆయ‌న వివ‌రించారు. అంత‌ర్జాతీయ విర్చువ‌ల్ సమావేశ‌మైన వైశ్విక్ భార‌తీయ వైజ్ఞానిక్ ( వైభ‌వ్ ) స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాని మాట్లాడారు. ఈ స‌మావేశంలో వేలాది మంది దేశ విదేశాల‌కు చెందిన భార‌తీయ ప‌రిశోధ‌కులు, విద్యావేత్త‌లు పాల్గొంటున్నారు. 
భార‌త‌దేశంలోను, ప్ర‌పంచ‌వ్యాప్తంగాను శాస్త్ర విజ్ఞాన‌, ఆవిష్క‌ర‌ణ‌ల రంగాల గొప్ప‌దనాన్ని సంబ‌రంగా జ‌రుపుకునే స‌మావేశ‌మే వైభ‌వ్ 2020 స‌మావేశమ‌ని ప్ర‌ధాని అన్నారు. ఈ స‌మావేశంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న వేలాది మంది ఆలోచ‌న‌నాప‌రులు ఒక చోట‌కు చేర‌డం జ‌రిగింది. భార‌త‌దేశానికి, ప్ర‌పంచానికి సాధికార‌త కలిగించ‌డానికే ఈ స‌మావేశ‌మ‌ని ప్ర‌ధాని వివ‌రించారు. 
దేశంలో సామాజిక ఆర్ధిక మార్పులు తేవ‌డానికిగాను శాస్త్ర విజ్ఞానం ఎంతో ముఖ్య‌మ‌నేద కేంద్ర ప్ర‌భుత్వ విధాన‌మ‌ని శాస్త్ర విజ్ఞాన ప‌రిశోధ‌న‌లు, ఆవిష్క‌ర‌ణ‌లు పెర‌గ‌డానికిగాను త‌మ ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. 
టీకాల త‌యారీకోసం, టీకాల త‌యారీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డానికిగాను భార‌త‌దేశం చేస్తున్న విశిష్ట‌మైన కృషిని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌స్తావించారు. 
టీకాల రంగంలో భార‌త‌దేశం సాధించిన ప్ర‌గ‌తిని ప్ర‌ధాని వివ‌రించారు. ప్ర‌భుత్వం చేప‌ట్టిన టీకాల‌కార్య‌క్ర‌మంలోకి 2014లో నాలుగు నూత‌న టీకాల‌ను చేర్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన రోటా టీకా వున్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. 
2025 నాటికి భార‌త‌దేశంలో క్ష‌య వ్యాధి లేకుండా చేయ‌డానికిగాను ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను ప్ర‌ధాని ప్ర‌స్తావించారు. ఈ విష‌యంలో అంత‌ర్జాతీయంగా పెట్టుకున్న ల‌క్ష్యానికంటే ఐదు సంవ‌త్స‌రాల‌కంటే ముందుగా తాము ఈ ప‌ని చేయ‌బోతున్నామ‌ని ఆయ‌న దీమా వ్య‌క్తం చేశారు.
దేశవ్యాప్తంగా కూలంకుషంగా సంప్ర‌దింపులు జ‌రిపిన త‌ర్వాత‌, చ‌ర్చ‌లు చేసిన త‌ర్వాత జాతీయ నూత‌న విద్యావిధానం 2020ని తీసుకురావ‌డం జ‌రిగింద‌ని మూడు ద‌శాబ్దాల త‌ర్వాత దీన్ని దేశంలో ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాని అన్నారు. నూత‌న విధానం ద్వారా శాస్త్ర విజ్ఞాన రంగాల‌ప‌ట్ల విద్యార్థుల్లో ఆస‌క్తిని పెంచుతున్నామ‌ని, శాస్త్ర ప‌రిశోధ‌న‌ల్ని ఇది మ‌రింత బ‌లోపేతం చేస్తోంద‌ని ప్ర‌ధాని అన్నారు. యువ‌త‌లోని ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌డానికిగాను ఈ నూత‌న విద్యావిధానం స‌మ‌గ్ర‌మైన‌, పార‌ద‌ర్శ‌క‌మైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పిస్తోంద‌ని ప్ర‌ధాని అన్నారు. 
ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన అంత‌రిక్ష రంగ సంస్క‌ర‌ణ‌ల గురించి వివ‌రిస్తూ వీటి ద్వారా ప‌రిశ్ర‌మ‌ల‌కు, విద్యారంగానికి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని అన్నారు. 
అంత‌ర్జాతీయ స్థాయిలో  లేసర్ ఇంట‌ర్ ఫెరో మీట‌ర్ గ్రావిటేష‌న‌ల్ వేవ్ అబ్జ‌ర్వేట‌రీ, సెర్న్ మ‌రియు ఇంటర్నేష‌న‌ల్ థెర్మో న్యూక్లియ‌ర్ ఎక్స్ పెరిమెంట‌ల్ రియాక్ట‌ర్ (ఐటిఇఆర్ )ల విష‌యంలో భార‌త‌దేశ భాగ‌స్వామ్యం గురించి వివ‌రించారు. అంత‌ర్జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప‌రిశోధ‌న‌ల ప్రాధాన్య‌త గురించి, వాటి అభివృద్ధిలో భార‌త‌దేశ కృషిని వివ‌రించారు. 
సూప‌ర్ కంప్యూటింగ్‌, సైబ‌ర్ ఫిజిక‌ల్ సిస్ట‌మ్స్ రంగాల్లో భార‌త‌దేశం చేప‌ట్టిన ప్ర‌ధాన‌మైన కార్య‌క్ర‌మాలను ప్ర‌ధాని త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. కృత్రిమ విజ్ఞానం, రోబోటిక్స్‌, సెన్సార్స్‌, భారీ డాటా విశ్లేష‌ణ రంగాల్లో ప్రాధ‌మికంగా జ‌ర‌గాల్సిన ప‌రిశోధ‌న‌, అనువ‌ర్త‌నాల గురించి మాట్లాడుతూ ఇవి స్టార్ట‌ప్ విభాగాల్లో, త‌యారీరంగంలోను మేలు చేస్తాయ‌ని అన్నారు. 
ఇప్ప‌టికే దేశంలో ప్రారంభించిన  ఆవిష్క‌ర‌ణ, సాంకేతిక‌తల‌‌కు సంబంధించిన 25 కేంద్రాల గురించి ప్ర‌ధాని వివ‌రిస్తూ ఇవి దేశంలోని స్టార్ట‌ప్ ఎకో సిస్ట‌మ్ ను మ‌రింత‌గా బ‌లోపేతం చేస్తాయ‌ని అన్నారు. 
వ్య‌వ‌సాయ‌దారుల‌కు సాయం చేయ‌డానికిగాను  అత్యున్న‌త నాణ్య‌త క‌లిగిన ప‌రిశోధ‌న‌లు కావాల‌ని భార‌త‌దేశం కోరుకుంటున్న‌ద‌ని ప్ర‌ధాని అన్నారు. ప‌ప్పు ధాన్యాలు, ఆహార ధాన్యాల ఉత్ప‌త్తిని పెంచ‌డానికిగాను భార‌తీయ శాస్త్ర‌వేత్తలు చేసిన కృషిని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌శంసించారు. 
భార‌త‌దేశం ప్ర‌గ‌తి సాధిస్తే ప్ర‌పంచం ప్ర‌గ‌తి సాధించిన‌ట్టేన‌ని ప్ర‌ధాని అన్నారు.
ప‌రిచ‌యాలు పెంచుకోవ‌డానికి, మ‌న వంతు కృషిని అందించ‌డానికిగాను వైభ‌వ్ ఒక గొప్ప అవ‌కాశాన్ని ఇస్తోంద‌ని ప్ర‌ధాని అన్నారు. భార‌త‌దేశం ప్రగ‌తి సాధిస్తే త‌ద్వారా అది ప్ర‌పంచాన్ని కూడా ముందుకు న‌డిపిస్తుంద‌ని ప్ర‌ధాని అన్నారు. వైభ‌వ్ స‌మావేశ‌మ‌నేది గొప్ప ఆలోచ‌నాప‌రుల క‌ల‌యిక అని ఇలాంటి ప్ర‌య‌త్నాల వ‌ల్ల ఆద‌ర్శ‌వంత‌మై ప‌రిశోధ‌నా వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని ప్ర‌ధాని అన్నారు. సంప్రదాయాల‌ను, ఆధునిక‌త‌తో మేళ‌వించి సంప‌ద‌ను త‌యారు చేసుకోవ‌డానికి ఆ వాతావ‌ర‌ణం ఉప‌యోగ‌పడుతుంద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంద్వారా ఆవిష్కార‌మ‌య్యే ఆలోచ‌న‌లు బోధ‌న, ప‌రిశోధ‌న రంగాల్లో ఉప‌యోగ‌క‌ర‌మైన భాగ‌స్వామ్యాల‌కు దారి తీస్తాయ‌ని అన్నారు. శాస్త్ర‌వేత్త‌లు, ప‌రిశోధ‌కుల కృషి కార‌ణంగా మార్గ‌ద‌ర్శ‌క‌మైన ప‌రిశోధ‌నా వాతావ‌ర‌ణం నెల‌కొంటుంద‌ని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు. 
విదేశాల్లో నివ‌సిస్తున్న భార‌తీయులు భార‌త‌దేశానికి, ప్ర‌పంచానికి మ‌ధ్య‌న అత్యుత్త‌మ రాయ‌బారులుగా ప‌ని చేస్తున్నార‌ని ప్ర‌ధాని ప్ర‌శంసించారు. రాబోయే త‌రాల‌కు భ‌ద్ర‌త‌మైన‌, సౌభాగ్య‌వంత‌మైన భ‌విష్య‌త్తును నిర్మించాల‌నే క‌ల‌ను సాకారం చేయ‌డానికి ఈ స‌మావేశం కృషి చేయాల‌ని ప్ర‌ధాని త‌న సంక‌ల్పాన్ని తెలియ‌జేశారు. ప్ర‌వాస భార‌తీయులు చేస్తున్న కృషి ఆద‌ర్శ‌నీయ‌మైన ప‌రిశోధ‌నా వ్య‌వ‌స్థ ఏర్ప‌డ‌డంలో త‌న వంతు సాయం అందిస్తుంద‌ని ప్ర‌ధాని ఆకాంక్షించారు. 
వైభ‌వ్ స‌మావేశంలో 55 దేశాల‌నుంచి మూడు వేల‌కుపైగా భార‌త సంత‌తి విద్యావేత్త‌లు, శాస్త్ర‌వేత్త‌లు పాల్గొంటున్నారు. ఇందులో భార‌త‌దేశానికి చెందిన ప‌ది వేల‌మంది శాస్త్ర‌వేత్తలు, ప‌రిశోధ‌కులు కూడా పాల్గొంటున్నారు. కేంద్ర‌ప్ర‌భుత్వ ప్ర‌ధాన శాస్త్ర విజ్ఞాన స‌ల‌హాదారు ఆధ్వ‌ర్యంలో రెండు వంద‌ల భార‌తీయ విద్యా సంస్థ‌లు, సైన్స్ అండ్ టెక్నాల‌జీ విభాగాల సార‌ధ్యంలో వైభ‌వ్ స‌మావేశాన్ని నిర్వహిస్తున్నారు.  
ఈ స‌మావేశంలో చ‌ర్చ‌లు అక్టోబ‌ర్ 3 నుంచి 25వ తేదీవ‌ర‌కు కొన‌సాగుతాయి. స‌మావేశ సారాంశం అక్టోబ‌ర్ 28న వెలువ‌డుతుంది. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ఈ నెల 31న వైభ‌వ్ స‌మావేశం ముగుస్తుంది. నెల‌రోజుల‌పాటు వివిధ రకాల వెబినార్లు, వీడియో కాన్ఫ‌రెన్సుల‌ద్వారా ప‌లు ద‌శ‌ల్లో స‌మావేశాలు కొన‌సాగుతాయి. 
స్థూలంగా చూసినప్పుడు ఈ స‌మావేశంలో చ‌ర్చించే శాస్త్ర సాంకేతిక రంగాల అంశాలు ఇలా వున్నాయి. కంప్యుటేష‌న‌ల్ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, క్వాంట‌మ్ టెక్నాల‌జీ, ఫోటోనిక్స్‌, ఏరోస్పేస్ టెక్నాల‌జీ, వైద్య‌శాస్త్రం, బ‌యోటెక్నాల‌జీ, వ్య‌వ‌సాయ‌శాస్త్రం, మెటీరియ‌ల్ అండ్ ప్రాసెసింగ్ టెక్నాల‌జీ, అడ్వాన్స్ డ్ మ్యానుఫాక్చ‌రింగ్‌, ఎర్త్ సైన్స్‌, ఎన‌ర్జీ, ఎన్విరాన్ మెంట‌ల్ సైన్స్‌, మేనేజ్ మెంట్ రంగాల్లో ఈ చ‌ర్చ‌లు వుంటాయి. 
సార్వ‌త్రికంగా అభివృద్ధి సాధ‌న‌లో ఎదుర‌వుతున్న స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డానికిగాను అంత‌ర్జాతీయంగా వున్న భార‌తీయ ప‌రిశోధ‌కుల అనుభ‌వాల‌ను, ఆలోచ‌న‌ల్ని ఉప‌యోగించుకొని స‌మ‌గ్ర‌మైన ప్ర‌ణాళిక త‌యారు చేయ‌డ‌మే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం.దేశ విదేశాల్లోని భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు, విద్యావేత్త‌ల మ‌ధ్య‌న స‌హ‌కారం, భాగ‌స్వామ్యం ఏర్ప‌డ‌డానికిగాను ఈ స‌మావేశం దోహ‌దం చేస్తుంది. అంత‌ర్జాతీయ స‌హాయాన్ని తీసుక‌వ‌డంద్వారా వైజ్ఞానిక‌, ఆవిష్క‌ర‌ణ‌ల‌తో కూడిన ఎకోసిస్ట‌మ్ ను ఆవిష్క‌రించ‌డ‌మే ల‌క్ష్యం. 
ఈ ప్రారంభ స‌మావేశం సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వ శాస్త్ర విజ్ఞాన స‌ల‌హాదారు ప్రొఫెస‌ర్ కె. విజ‌య‌రాఘ‌వ‌న్ వివిధ దేశాల‌నుంచి వ‌చ్చిన 16 మంది పానెలిస్టులు ప్ర‌ధానితో మాట్లాడారు. ఈ 16 మంది పానెలిస్టులు అమెరి‌కా, జ‌పాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, సింగ‌పూర్, కొరియా, బ్రెజిల్‌, స్విట్జ‌ర్లాండ్ మొద‌లైన దేశాల‌కు చెందిన వారు. వీరు వివిధ శాస్త్ర విజ్ఞాన సాంకేతిక రంగాల్లో నిపుణులు. 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
West Bengal must be freed from TMC’s Maha Jungle Raj: PM Modi at Nadia virtual rally
December 20, 2025
Bengal and the Bengali language have made invaluable contributions to India’s history and culture, with Vande Mataram being one of the nation’s most powerful gifts: PM Modi
West Bengal needs a BJP government that works at double speed to restore the state’s pride: PM in Nadia
Whenever BJP raises concerns over infiltration, TMC leaders respond with abuse, which also explains their opposition to SIR in West Bengal: PM Modi
West Bengal must now free itself from what he described as Maha Jungle Raj: PM Modi’s call for “Bachte Chai, BJP Tai”

आमार शोकोल बांगाली भायों ओ बोनेदेर के…
आमार आंतोरिक शुभेच्छा

साथियो,

सर्वप्रथम मैं आपसे क्षमाप्रार्थी हूं कि मौसम खराब होने की वजह से मैं वहां आपके बीच उपस्थित नहीं हो सका। कोहरे की वजह से वहां हेलीकॉप्टर उतरने की स्थिति नहीं थी इसलिए मैं आपको टेलीफोन के माध्यम से संबोधित कर रहा हूं। मुझे ये भी जानकारी मिली है कि रैली स्थल पर पहुंचते समय खराब मौसम की वजह से भाजपा परिवार के कुछ कार्यकर्ता, रेल हादसे का शिकार हो गए हैं। जिन बीजेपी कार्यकर्ताओं की दुखद मृत्यु हुई है, उनके परिवारों के प्रति मेरी संवेदनाएं हैं। जो लोग इस हादसे में घायल हुए हैं, मैं उनके जल्द स्वस्थ होने की कामना करता हूं। दुख की इस घड़ी में हम सभी पीड़ित परिवार के साथ हैं।

साथियों,

मैं पश्चिम बंगाल बीजेपी से आग्रह करूंगा कि पीड़ित परिवारों की हर तरह से मदद की जाए। दुख की इस घड़ी में हम सभी पीड़ित परिवारों के साथ हैं। साथियों, हमारी सरकार का निरंतर प्रयास है कि पश्चिम बंगाल के उन हिंस्सों को भी आधुनिक कनेक्टिविटी मिले जो लंबे समय तक वंचित रहे हैं। बराजगुड़ी से कृष्णानगर तक फोर लेन बनने से नॉर्थ चौबीस परगना, नदिया, कृष्णानगर और अन्य क्षेत्र के लोगों को बहुत लाभ होगा। इससे कोलकाता से सिलीगुडी की यात्रा का समय करीब दो घंटे तक कम हो गया है आज बारासात से बराजगुड़ी तक भी फोर लेन सड़क पर भी काम शुरू हुआ है इन दोनों ही प्रोजेक्ट से इस पूरे क्षेत्र में आर्थिक गतिविधियों और पर्यटन का विस्तार होगा।

साथियों,

नादिया वो भूमि है जहाँ प्रेम, करुणा और भक्ति का जीवंत स्वरूप...श्री चैतन्य महाप्रभु प्रकट हुए। नदिया के गाँव-गाँव में... गंगा के तट-तट पर...जब हरिनाम संकीर्तन की गूंज उठती थी तो वह केवल भक्ति नहीं होती थी...वह सामाजिक एकता का आह्वान होती थी। होरिनाम दिये जोगोत माताले...आमार एकला निताई!! यह भावना...आज भी यहां की मिट्टी में, यहां के हवा-पानी में... और यहाँ के जन-मन में जीवित है।

साथियों,

समाज कल्याण के इस भाव को...हमारे मतुआ समाज ने भी हमेशा आगे बढ़ाया है। श्री हरीचांद ठाकुर ने हमें 'कर्म' का मर्म सिखाया...श्री गुरुचांद ठाकुर ने 'कलम' थमाई...और बॉरो माँ ने अपना मातृत्व बरसाया...इन सभी महान संतानों को भी मैं नमन करता हूं।

साथियों,

बंगाल ने, बांग्ला भाषा ने...भारत के इतिहास, भारत की संस्कृति को निरंतर समृद्ध किया है। वंदे मातरम्...ऐसा ही एक श्रेष्ठ योगदान है। वंदे मातरम् का 150 वर्ष पूरे होने का उत्सव पूरा देश मना रहा है हाल में ही, भारत की संसद ने वंदे मातरम् का गौरवगान किया। पश्चिम बंगाल की ये धरती...वंदे मातरम् के अमरगान की भूमि है। इस धरती ने बंकिम बाबू जैसा महान ऋषि देश को दिया... ऋषि बंकिम बाबू ने गुलाम भारत में वंदे मातरम् के ज़रिए, नई चेतना पैदा की। साथियों, वंदे मातरम्…19वीं सदी में गुलामी से मुक्ति का मंत्र बना...21वीं सदी में वंदे मातरम् को हमें राष्ट्र निर्माण का मंत्र बनाना है। अब वंदे मातरम् को हमें विकसित भारत की प्रेरणा बनाना है...इस गीत से हमें विकसित पश्चिम बंगाल की चेतना जगानी है। साथियों, वंदे मातरम् की पावन भावना ही...पश्चिम बंगाल के लिए बीजेपी का रोडमैप है।

साथियों,

विकसित भारत के इस लक्ष्य की प्राप्ति में केंद्र सरकार हर देशवासी के साथ कंधे से कंधा मिलाकर चल रही है। भाजपा सरकार ऐसी नीतियां बना रही है, ऐसे निर्णय ले रही है जिससे हर देशवासी का सामर्थ्य बढ़े आप सब भाई-बहनों का सामर्थ्य बढ़े। मैं आपको एक उदाहरण देता हूं। कुछ समय पहले...हमने GST बचत उत्सव मनाया। देशवासियों को कम से कम कीमत में ज़रूरी सामान मिले...भाजपा सरकार ने ये सुनिश्चित किया। इससे दुर्गापूजा के दौरान... अन्य त्योहारों के दौरान…पश्चिम बंगाल के लोगों ने खूब खरीदारी की।

साथियों,

हमारी सरकार यहां आधुनिक इंफ्रास्ट्रक्चर पर भी काफी निवेश कर रही है। और जैसा मैंने पहले बताया पश्चिम बंगाल को दो बड़े हाईवे प्रोजेक्ट्स मिले हैं। जिससे इस क्षेत्र की कोलकाता और सिलीगुड़ी से कनेक्टिविटी और बेहतर होने वाली है। साथियों, आज देश...तेज़ विकास चाहता है...आपने देखा है... पिछले महीने ही...बिहार ने विकास के लिए फिर से एनडीए सरकार को प्रचंड जनादेश दिया है। बिहार में भाजपा-NDA की प्रचंड विजय के बाद... मैंने एक बात कही थी...मैंने कहा था... गंगा जी बिहार से बहते हुए ही बंगाल तक पहुंचती है। तो बिहार ने बंगाल में भाजपा की विजय का रास्ता भी बना दिया है। बिहार ने जंगलराज को एक सुर से एक स्वर से नकार दिया है... 20 साल बाद भी भाजपा-NDA को पहले से भी अधिक सीटें दी हैं... अब पश्चिम बंगाल में जो महा-जंगलराज चल रहा है...उससे हमें मुक्ति पानी है। और इसलिए... पश्चिम बंगाल कह रहा है... पश्चिम बंगाल का बच्चा-बच्चा कह रहा है, पश्चिम बंगाल का हर गांव, हर शहर, हर गली, हर मोहल्ला कह रहा है... बाचते चाई….बीजेपी ताई! बाचते चाई बीजेपी ताई

साथियो,

मोदी आपके लिए बहुत कुछ करना चाहता है...पश्चिम बंगाल के विकास के लिए न पैसे की कमी है, न इरादों की और न ही योजनाओं की...लेकिन यहां ऐसी सरकार है जो सिर्फ कट और कमीशन में लगी रहती है। आज भी पश्चिम बंगाल में विकास से जुड़े...हज़ारों करोड़ रुपए के प्रोजेक्ट्स अटके हुए हैं। मैं आज बंगाल की महान जनता जनार्दन के सामने अपनी पीड़ा रखना चाहता हूं, और मैं हृदय की गहराई से कहना चाहता हूं। आप सबकों ध्यान में रखते हुए कहना चाहता हूं और मैं साफ-साफ कहना चाहता हूं। टीएमसी को मोदी का विरोध करना है करे सौ बार करे हजार बार करे। टीएमसी को बीजेपी का विरोध करना है जमकर करे बार-बार करे पूरी ताकत से करे लेकिन बंगाल के मेरे भाइयों बहनों मैं ये नहीं समझ पा रहा हूं कि पश्चिम बंगाल के विकास को क्यों रोका जा रहा है? और इसलिए मैं बार-बार कहता हूं कि मोदी का विरोध भले करे लेकिन बंगाल की जनता को दुखी ना करे, उनको उनके अधिकारों से वंचित ना करे उनके सपनों को चूर-चूर करने का पाप ना करे। और इसलिए मैं पश्चिम बंगाल की प्रभुत्व जनता से हाथ जोड़कर आग्रह कर रहा हूं, आप बीजेपी को मौका देकर देखिए, एक बार यहां बीजेपी की डबल इंजन सरकार बनाकर देखिए। देखिए, हम कितनी तेजी से बंगाल का विकास करते हैं।

साथियों,

बीजेपी के ईमानदार प्रयास के बीच आपको टीएमसी की साजिशों से भी उसके कारनामों से भी सावधान रहना होगा टीएमसी घुसपैठियों को बचाने के लिए पूरा जोर लगा रही है बीजेपी जब घुसपैठियों का सवाल उठाती है तो टीएमसी के नेता हमें गालियां देते हैं। मैंने अभी सोशल मीडिया में देखा कुछ जगह पर कुछ लोगों ने बोर्ड लगाया है गो-बैक मोदी अच्छा होता बंगाल की हर गली में हर खंबे पर ये लिखा जाता कि गो-बैक घुसपैठिए... गो-बैक घुसपैठिए, लेकिन दुर्भाग्य देखिए गो-बैक मोदी के लिए बंगाल की जनता के विरोधी नारे लगा रहे हैं लेकिन गो-बैक घुसपैठियों के लिए वे चुप हो जाते हैं। जिन घुसपैठियों ने बंगाल पर कब्जा करने की ठान रखी है...वो TMC को सबसे ज्यादा प्यारे लगते हैं। यही TMC का असली चेहरा है। TMC घुसपैठियों को बचाने के लिए ही… बंगाल में SIR का भी विरोध कर रही है।

साथियों,

हमारे बगल में त्रिपुरा को देखिए कम्युनिस्टों ने लाल झंडे वालों ने लेफ्टिस्टों ने तीस साल तक त्रिपुरा को बर्बाद कर दिया था, त्रिपुरा की जनता ने हमें मौका दिया हमने त्रिपुरा की जनता के सपनों के अनुरूप त्रिपुरा को आगे बढ़ाने का प्रयास किया बंगाल में भी लाल झंडेवालों से मुक्ति मिली। आशा थी कि लेफ्टवालों के जाने के बाद कुछ अच्छा होगा लेकिन दुर्भाग्य से टीएमसी ने लेफ्ट वालों की जितनी बुराइयां थीं उन सारी बुराइयों को और उन सारे लोगों को भी अपने में समा लिया और इसलिए अनेक गुणा बुराइयां बढ़ गई और इसी का परिणाम है कि त्रिपुरा तेज गते से बढ़ रहा है और बंगाल टीएमसी के कारण तेज गति से तबाह हो रहा है।

साथियो,

बंगाल को बीजेपी की एक ऐसी सरकार चाहिए जो डबल इंजन की गति से बंगाल के गौरव को फिर से लौटाने के लिए काम करे। मैं आपसे बीजेपी के विजन के बारे में विस्तार से बात करूंगा जब मैं वहां खुद आऊंगा, जब आपका दर्शन करूंगा, आपके उत्साह और उमंग को नमन करूंगा। लेकिन आज मौसम ने कुछ कठिनाइंया पैदा की है। और मैं उन नेताओं में से नहीं हूं कि मौसम की मूसीबत को भी मैं राजनीति के रंग से रंग दूं। पहले बहुत बार हुआ है।

मैं जानता हूं कि कभी-कभी मौसम परेशान करता है लेकिन मैं जल्द ही आपके बीच आऊंगा, बार-बार आऊंगा, आपके उत्साह और उमंग को नमन करूंगा। मैं आपके लिए आपके सपनों को पूरा करने के लिए, बंगाल के उज्ज्वल भविष्य के लिए पूरी शक्ति के साथ कंधे से कंधा मिलाकर के आपके साथ काम करूंगा। आप सभी को मेरा बहुत-बहुत धन्यवाद।

मेरे साथ पूरी ताकत से बोलिए...

वंदे मातरम्..

वंदे मातरम्..

वंदे मातरम्

बहुत-बहुत धन्यवाद