ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘డిఫ్ ఎక్స్ పో’ యొక్క పదకొండో సంచిక ను ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్ నవూ లో ఈ రోజు న ప్రారంభించారు. ప్రతి రెండు సంవత్సరాల కు ఒకసారి నిర్వహించే భారతదేశ సైనిక ప్రదర్శన దేశాని కి ఒక ప్రపంచ స్థాయి రక్షణ ఉత్పత్తుల కేంద్రం గా ఉన్న సత్తా ను నిరూపించదలుస్తోంది. ‘డిఫ్ ఎక్స్ పో 2020’ భారతదేశాని కి చెందిన అతిపెద్ద రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన వేదికల లో ఒకటిగానే కాకుండా ప్రపంచం లో అగ్రగామి డిఫ్ ఎక్స్ పో లలో ఒకటి గా కూడా మారింది. ఈ పర్యాయం ఈ ఎక్స్ పో లో ప్రపంచం అంతటి నుండి ఒక వేయి రక్షణ సంబంధ తయారీదారు సంస్థలు మరియు 150 కంపెనీలు పాలుపంచుకొంటున్నాయి.
డిఫ్ ఎక్స్ పో యొక్క పదకొండో సంచిక కు ప్రతి ఒక్కరి ని భారతదేశ ప్రధాన మంత్రి హోదా లో మాత్రమే కాకుండా ఉత్తర్ ప్రదేశ్ యొక్క ఎంపీ గా కూడా ఆహ్వానించడం తన కు రెట్టింపు సంతోషాన్ని ఇస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఇది ప్రజల కు మరియు భారతదేశం లోని యువత కు ఒక చాలా పెద్ద అవకాశం. ‘మేక్ ఇన్ ఇండియా’ భారతదేశ భద్రత ను పెంచడం ఒక్కటే కాకుండా రక్షణ రంగం లో ఉపాధి తాలూకు నూతన అవకాశాల ను కూడా సృష్టిస్తుంది. ఇది రాబోయే కాలం లో రక్షణ సంబంధిత ఎగుమతుల కు దన్ను గా కూడా నిలుస్తుంది’’ అని ప్రధాన మంత్రి వివరించారు.
భారతదేశం కేవలం ఒక విపణి కాదు, ఇది యావత్తు ప్రపంచానికి ఒక అపారమైన అవకాశం కూడా
నేటి డిఫ్ ఎక్స్ పో భారతదేశం యొక్క విశాలత్వాని కి, దాని వ్యాప్తి కి, వివిదత్వాని కి, అలాగే ప్రపంచం లో దాని యొక్క విస్తృత భాగస్వామ్యాని కి ఒక సజీవమైన సాక్ష్యం గా ఉంది. భారతదేశం రక్షణ మరియుభద్రత రంగం లో ఒక బలమైన పాత్ర ను పోషిస్తూ ముందంజ వేస్తోందనడానికి ఇది ఒక రుజువు గా ఉన్నది. ఈ ఎక్స్ పో రక్షణ కు సంబంధించిన పరిశ్రమ కు ప్రతిబింబం గా ఉండటమే కాక భారతదేశం పట్ల ప్రపంచాని కి ఉన్న విశ్వాసాని కి కూడాను ప్రతిబింబం గా నిలుస్తున్నది. రక్షణ గురించి మరియు ఆర్థిక వ్యవస్థ ను గురించి పరిచయం ఉన్నవారు భారతదేశం కేవలం ఒక మార్కెట్ కాదు యావత్తు ప్రపంచాని కి ఒక అపారమైన అవకాశాల నిలయం అన్న సంగతి ని తప్పక గుర్తెరుగుతారు.
‘డిజిటల్ ట్రాన్స్ ఫార్మేశన్ ఆఫ్ డిఫెన్స్’ రేపటి సవాళ్ళ ను ప్రతిబింబిస్తున్నది
డిఫ్ ఎక్స్ పో యొక్క ఉప ఇతివృత్తం అయినటువంటి ‘డిజిటల్ ట్రాన్స్ ఫార్మేశన్ ఆఫ్ డిఫెన్స్’ రేపటి సవాళ్ళ ను మరియు చింతల ను ప్రతిబింబిస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. జీవితం సాంకేతిక విజ్ఞాన చోదకం గా మారుతున్న క్రమం లో, భద్రత పరమైన ఆందోళన లు మరియు సవాళ్ళు మరింత గంభీరం గా మారుతున్నాయి. ఇది వర్తమానానికే కాక మన భవిష్యత్తు కు సంబంధించి కూడాను ఒక ముఖ్య విషయం. ప్రపంచం అంతటా రక్షణ బలగాలు సరిక్రొత్త సాంకేతికత లను రూపొందించుకొంటున్నాయి. భారతదేశం సైతం ప్రపంచం తో పాటే కదం తొక్కుతున్నది. అనేక మూల రూపాల ను కూడా అభివృద్ధి పరచడం జరుగుతున్నది. వచ్చే అయిదు సంవత్సరాల కాలం లో రక్షణ రంగం లో ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ తాలూకు కనీసం 25 ఉత్పత్తుల ను అభివృద్ధి పరచాలనేది మా లక్ష్యం గా ఉంది.
అటల్ బిహారీ వాజ్‌పేయీ కల ను పండించడం
లఖ్ నవూ లోని ఈ ఎక్స్ పో మరియొక కారణం వల్ల కూడా ముఖ్యమైనటువంటిది గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం పూర్వ ప్రధాని కీ.శే. అటల్ బిహారీ వాజ్‌పేయీ రక్షణ రంగం లో తయారీ ప్రక్రియ దేశవాళీది గా ఉండాలని కలగన్నారు. మరి ఆ దిశ గా అనేక చర్యల ను తీసుకున్నారు.
“ఆయన దార్శనికత ను అనుసరిస్తూ, మేము అనేక రక్షణ ఉత్పత్తుల తయారీ ప్రక్రియ ను వేగవంతం చేశాము. 2014వ సంవత్సరం లోనే మేము 217 రక్షణ రంగ సంబంధ లైసెన్సుల ను ఇచ్చాము. గడచిన అయిదు సంవత్సరాల లో ఈ సంఖ్య 460కి చేరుకొంది. భారతదేశం ప్రస్తుతం శతఘ్ని దళం వాడే ఆయుధాలు మొదలుకొని, యుద్ధ విమానాల వాహకాల నుండి, పోరాట జలాంతర్గాముల వరకు తయారు చేస్తున్నది. ప్రపంచ రక్షణ సంబంధ ఎగుమతుల లో భారతదేశం వాటా కూడా అధికం అయింది. గడచిన రెండు సంవత్సరాల కాలం లో భారతదేశం దాదాపు గా 17 వేల కోట్ల రక్షణ రంగ ఉత్పత్తుల ను ఎగుమతి చేసింది. ప్రస్తుతం మా లక్ష్యం రక్షణ సంబంధిత ఎగుమతుల ను 5 బిలియన్ డాలర్ స్థాయికి పెంచాలనేదే’’ అని ప్రధాన మంత్రి వివరించారు.
రక్షణ రంగం లో పరిశోధన మరియు అభివృద్ధి అనేది దేశ విధానం లో ఒక ప్రధానమైన భాగం
‘‘గత అయిదారు సంవత్సరాల కాలం లో మా ప్రభుత్వం పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ & డి) ని మా దేశం యొక్క విధానం లో ఒక ప్రధానమైన భాగం గా తీర్చిదిద్దింది. రక్షణ రంగ ఆర్ & డి మరియు తయారీ కై దేశం లో అవసరమైన మౌలిక సదుపాయాల ను సన్నద్ధం చేయడం జరుగుతోంది. ఇతర దేశాల తో సంయుక్త సంస్థల కై కసరత్తు లు జరుగుతున్నాయి. కార్యసాధన లో అవరోధాలన్నిటి ని తొలగించేందుకు తదేక దృక్పథం తో ఒక ప్రయత్నం కూడా చేయడమైంది. ఇది పెట్టుబడి కి మరియు నూతన ఆవిష్కరణల కు సిద్ధం గా ఉన్న ఒక వాతావరణానికి దారితీసింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ఉత్పత్తిదారు కు మరియు వినియోగదారు కు మధ్య భాగస్వామ్యం
ఉత్పత్తిదారు కు మరియు వినియోగదారు కు మధ్య భాగస్వామ్యం ఏర్పరచడం ద్వారా దేశ భద్రత ను మరింత శక్తిమంతం చేయవచ్చని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘రక్షణ సంబంధిత తయారీ కేవలం ప్రభుత్వ సంస్థల కు పరిమితం కాకూడదు. అందులో ప్రైవేటు రంగం కూడా సమానమైన ప్రాతినిధ్యాన్ని మరియు భాగస్వామ్యాన్ని కలిగివుండాలి” అని ఆయన అన్నారు.
‘న్యూ ఇండియా’ కోసం నూతన లక్ష్యాలు
భారతదేశం లో రెండు రక్షణ తయారీ కారిడోర్ లు నిర్మాణాధీనం లో ఉన్నాయని ప్రధాన మంత్రి తెలిపారు. వాటిలో ఒకటి తమిళ నాడు లో, మరొకటి ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని డిఫెన్స్ కారిడోర్ యొక్క ఆరు భాగాల ను లఖ్ నవూ తో పాటు కాన్ పుర్, చిత్రకూట్, ఝాన్సీ, ఆగ్రా, ఇంకా అలీగఢ్ లలో నెలకొల్పడం జరుతుంది. భారతదేశం లో రక్షణ సంబంధిత తయారీ కి మరింత జోరు ను సంతరించడం కోసం క్రొత్త లక్ష్యాల ను నిర్దేశించడమైంది.
“రక్షణ ఉత్పత్తి రంగం లో ఎమ్ఎస్ఎమ్ఇ ల సంఖ్య ను రానున్న అయిదు సంవత్సరాల కాలం లో 15 వేల కు పైబడి తీసుకు పోవడం అనేది మా యొక్క లక్ష్యం గా ఉంది. ఐ-డిఇఎక్స్ (I-DEX) తాలూకు ఆలోచన ను విస్తరింపజేసేందుకు గాను 200 డిఫెన్స్ స్టార్ట్-అప్ లను క్రొత్త గా ప్రారంభించాలని లక్ష్యం గా పెట్టుకోవడమైంది. కనీసం 50 నూతన సాంకేతికత లను మరియు ఉత్పత్తుల ను అభివృద్ధి పరచాలనేది దీని లోని ప్రయాస. దేశం లోని ప్రధానమైన పారిశ్రామిక సంఘాలు రక్షణ రంగ తయారీ కై ఒక ఉమ్మడి వేదిక ను ఏర్పాటు చేయాలని, అలా చేసినప్పుడు అవి రక్షణ రంగం లో సాంకేతికత అభివృద్ధి కి మరియు ఉత్పత్తి కి సంబంధించిన ప్రయోజనాన్ని పొందగలుగుతాయని కూడా నేను సూచిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
उत्तर प्रदेश देश का सबसे बड़ा राज्य तो है ही,
— PMO India (@PMOIndia) February 5, 2020
आने वाले समय में ये देश में डिफेंस मैन्युफेक्चरिंग के भी सबसे बड़े हब में से भी एक होने वाला है।
ऐसे में नए दशक के इस पहले डिफेंस एक्स्पो का यहां होना,
अपने आप में प्रसन्नता का विषय है: PM @narendramodi
इस बार एक हज़ार से ज्यादा Defence Manufacturers और दुनियाभर से 150 Companies इस एक्स्पो का हिस्सा हैं।
— PMO India (@PMOIndia) February 5, 2020
इसके अलावा 30 से ज्यादा देशों के डिफेन्स मिनिस्टर्स और सैकड़ों
Business Leaders भी यहां उपस्थित हैं: PM @narendramodi
आज का ये अवसर
— PMO India (@PMOIndia) February 5, 2020
भारत की
रक्षा-सुरक्षा की चिंता करने वालों के
साथ-साथ पूरे भारत के युवाओं के लिए भी बड़ा अवसर है।
मेक इन इंडिया से भारत की सुरक्षा बढ़ेगी,
वहीं डिफेंस सेक्टर में रोजगार के नए अवसर भी बनेंगे: PM @narendramodi
दुनिया में जब
— PMO India (@PMOIndia) February 5, 2020
21वीं सदी की चर्चा होती है तो स्वाभाविक रूप से भारत की तरफ़ ध्यान जाता है।
आज का ये डिफेंस एक्सपो भारत की विशालता,
उसकी व्यापकता, उसकी विविधता और
विश्व में उसकी विस्तृत भागीदारी का सबूत है: PM @narendramodi
रक्षा और इकॉनोमी जैसे विषयों की जानकारी रखने वाले ज़रूर इस बात को जानते हैं कि भारत सिर्फ़ एक बाज़ार ही नहीं है।
— PMO India (@PMOIndia) February 5, 2020
भारत पूरे विश्व के लिए एक अपार अवसर है: PM @narendramodi
टेक्नॉलॉजी का गलत इस्तेमाल हो और टेररिज्म हो या फिर Cyber Threat,
— PMO India (@PMOIndia) February 5, 2020
ये पूरे विश्व के लिए एक बड़ी चुनौती हैं।
नए Security Challenges को देखते हुए दुनिया की तमाम डिफेंस फोर्सेस, नई टेक्नॉलॉजी को इवॉल्व कर रही हैं।
भारत भी इससे अछूता नहीं है: PM @narendramodi
Artillery Guns हों,
— PMO India (@PMOIndia) February 5, 2020
Aircraft Carrier हों,
Frigates हों, Submarines हों, Light Combat Aircrafts हों, Combat Helicopters हों, ऐसे अनेक साजो-सामान आज भारत में ही बन रहे हैं: PM @narendramodi
अब हमारा लक्ष्य ये है कि आने वाले
— PMO India (@PMOIndia) February 5, 2020
5 वर्ष में डिफेंस एक्सपोर्ट को
5 बिलियन डॉलर
यानि करीब
35 हज़ार करोड़ रुपए तक बढ़ाया जाए: PM @narendramodi
दुनिया की दूसरी बड़ी आबादी,
— PMO India (@PMOIndia) February 5, 2020
दुनिया की दूसरी बड़ी सेना और दुनिया का सबसे बड़ा लोकतंत्र,
कब तक सिर्फ और सिर्फ Import के भरोसे रह सकता था: PM @narendramodi
आधुनिक शस्त्रों के विकास के लिए दो प्रमुख आवश्यकताएं हैं- Research and Development की उच्च क्षमता और उन शस्त्रों का उत्पादन। बीते 5-6 वर्षों में हमारी सरकार ने इसे अपनी राष्ट्रनीति का प्रमुख अंग बनाया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2020
मैं समझता हूं कि उपयोगकर्ता और उत्पादक यानि User और Producer के बीच भागीदारी से राष्ट्रीय सुरक्षा को और अधिक शक्तिशाली बनाया जा सकता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2020
पहले डिफेंस मैन्युफेक्चरिंग में प्राइवेट सेक्टर को टेस्टिंग इंफ्रास्ट्रक्चर की बहुत समस्याएं आती थीं। इसके लिए अब रास्ते खोले गए हैं और DRDO में भारतीय उद्योगों के लिए बिना चार्ज के Transfer Of Technology की नीति बनायी गई है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2020
ऐसे कदमों से World Supply Chains में भारतीय उद्योगों की भागीदारी बढ़ेगी। दुनिया के टॉप डिफेंस मैन्युफेक्चर्रस को अधिक कंपिटेंट इंडियन पार्टर्नर्स मिलेंगे: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2020
चीफ ऑफ डिफेंस स्टाफ और डिपार्टमेंट ऑफ मिलिट्री अफेयर्स के बनने से डिमांड और मैन्यूफैक्चरिंग की प्रक्रिया और आसान होने वाली है। इसका निश्चित लाभ डिफेंस सेक्टर्स से जुड़े उद्योगों को होगा और इस सेक्टर में इन्वेस्ट करने के इच्छुक आप सभी Investors को होगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2020
आज भारत में दो बड़े डिफेंस मैन्युफेक्चरिंग कॉरिडोर का निर्माण किया जा रहा है। जिसमें से एक तमिलनाडु में और दूसरा यहीं उत्तर प्रदेश में हो रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2020
यूपी के डिफेंस कॉरिडोर के तहत यहां लखनऊ के अलावा अलीगढ़,
— PMO India (@PMOIndia) February 5, 2020
आगरा, झाँसी, चित्रकूट और कानपुर में Nodes स्थापित किए जाएंगे।
वैसे यहां पास में ही अमेठी के कोरबा में Indo-Russian Rifles Private Limited के बारे में आपने जरूर सुना होगा: PM @narendramodi
भारत में डिफेंस मैन्युफेक्चरिंग को और गति देने के लिए, और विस्तार देने के लिए नए लक्ष्य, नए टारगेट रखे गए हैं। हमारा लक्ष्य रक्षा उत्पादन के क्षेत्र में MSMEs की संख्या को अगले 5 वर्षों में 15 हजार के पार पहुंचाना है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2020
आई-डेक्स के Idea को विस्तार देने के लिए, इसको Scale-Up करने के लिए, 200 नए Defence Start-Ups शुरू करने का लक्ष्य रखा गया है। कोशिश ये है कि कम से कम 50 नई Technologies और Products का विकास हो सके: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2020
वैसे मेरा ये भी सुझाव है कि देश की प्रमुख इंडस्ट्री बॉडीज को डिफेंस मैन्यूफैक्चरिंग का एक कॉमन प्लेटफॉर्म बनाना चाहिए जिससे वो रक्षा के क्षेत्र में टेक्नोलॉजी के विकास और उत्पादन, दोनों का लाभ उठा सकें: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2020
Outer Space में भारत की उपस्थिति, पहले से ही मजबूत है और आने वाले वर्षों में ये और सशक्त होने वाली है।भारत की स्पेस टेक्नॉलॉजी 130 करोड़ भारतीयों को गवर्नेंस से लेकर Security तक में अहम भूमिका निभा रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2020
मुझे गर्व है कि इस मामले में भारत ने Indigenous Technology का विकास किया है।आज ISRO भारत के लिए, पूरी दुनिया के लिए, Outer Space को Explore कर रहा है, तो भारत का DRDO इन Assets को गलत ताकतों से बचाने के लिए Defence की दीवार खड़ी कर रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2020
भारत आज से नहीं बल्कि हमेशा से विश्व शांति का भरोसेमंद पार्टनर रहा है।दो World Wars में हमारा डायरेक्ट स्टेक ना होते हुए भी भारत के लाखों जवान शहीद हुए। आज दुनियाभर में 6 हज़ार से ज्यादा भारतीय सैनिक UN Peace-keeping Forces का हिस्सा हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2020
भारत में डिफेंस मैन्युफेक्चरिंग में असीमित संभावनाएं हैं। यहां Talent है और Technology भी है, यहां Innovation है और Infrastructure भी है, यहां Favourable Policy है और Foreign Investment की सुरक्षा भी है। यहां Demand है, Democracy है और Decisiveness भी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 5, 2020