రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ గౌరవార్థం ఈ రోజు న క విందు కార్యక్రమానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆతిథేయి గా వ్యవహరించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ గారి గౌరవార్థం ఒక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. శ్రీమతి ద్రౌపది ముర్మూ గారు, వెంకయ్య గారు, మంత్రులు సహా ఇతర గౌరవనీయ ఉన్నతాధికారులు దీనికి హాజరు అయ్యారు. క్షేత్ర స్థాయి లో కార్యసాధకులైన వారికి, పద్మ పురస్కార గ్రహీతల కు, ఆదివాసీ సముదాయానికి చెందిన నేతల కు మరియు ఇతరులకు అనేక మంది కి విందు కార్యక్రమం లో స్వాగతం పలికినందుకు గాను సంతోషం గా ఉంది.’’
Hosted a dinner in honour of President Kovind Ji. Smt. Droupadi Murmu Ji, Venkaiah Ji, other esteemed dignitaries including Ministers were present. We were also glad to welcome several grassroots level achievers, Padma awardees, tribal community leaders and others at the dinner. pic.twitter.com/Do9j2hneYK
— Narendra Modi (@narendramodi) July 22, 2022