శ్రీ టి.ఎన్. శేషన్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘శ్రీ టి.ఎన్. శేషన్ ఒక అసాధారణ ప్రభుత్వోద్యోగి. ఆయన చిత్తశుద్ధి తో, అత్యంత తత్పరత తో భారతదేశాని కి సేవ చేశారు. ఎన్నికల సంస్కరణ ల పట్ల ఆయన చేసినటువంటి కృషి మన ప్రజాస్వామ్యాన్ని మరింత మంది పాలు పంచుకొనేటట్టుగాను, మరింత బలవత్తరం గాను చేసింది. ఆయన మరణం తో వేదనకు లోనయ్యాను. ఓం శాంతి.’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Shri TN Seshan was an outstanding civil servant. He served India with utmost diligence and integrity. His efforts towards electoral reforms have made our democracy stronger and more participative. Pained by his demise. Om Shanti.
— Narendra Modi (@narendramodi) November 10, 2019