భారత్‌లోని శ్యామాప్రసాద్ ముఖర్జీ ఓడరేవు నుంచి మయన్మార్‌లో ‘కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్’పోర్ట్ ప్రాజెక్టు’ కింద నిర్మించిన ‘సిట్వే’ రేవుకు తొలి నౌకను నడపడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
దీనిపై కేంద్ర ఓడరేవులు-నౌకాయానం-జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్ ట్వీట్‌ను ప్రజలతో పంచుకుంటూ పంపిన సందేశంలో:
“అనుసంధానం, వాణిజ్య విస్తరణకు సంబంధించి ఇదొక గొప్ప సమాచారం” అని ప్రధానమంత్రి అభివర్ణించారు.
Great news for commerce and connectivity. https://t.co/c8V8rkvHRs
— Narendra Modi (@narendramodi) May 5, 2023