పావువా న్యూ గినీ కి దేశీయం గా ఉత్పత్తి చేసిన ఎవిజిఎఎస్ 10 ఎల్ఎల్ యొక్క ఒకటో బ్యాచ్ ను విజయవంతం గా ఎగుమతి చేయడం ద్వారా దేశాన్నిఆత్మనిర్భర్ గా మలచేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ లిమిటెడ్ చేసిన ప్రయత్నాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.
పెట్రోలియమ్ మరియు సహజవాయువు శాఖ కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింహ్ పురి ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,
‘‘ఇది చూసి సంతోషం కలిగింది. ఈ చర్య ఆత్మనిర్భర్ భారత్ యొక్క ప్రయాసల ను బలపరుస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Glad to see this. It adds strength to our Aatmanirbhar Bharat efforts. https://t.co/P5ttymSRxA
— Narendra Modi (@narendramodi) January 31, 2023