వాల్మీకి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన వాల్మీకి మహర్షి గురించి తన మనోభావాలను వీడియో సందేశం ద్వారా ప్రజలతో పంచుకున్నారు.
ఈ విషయాన్ని ఒక ట్వీట్ ద్వారా తెలియజేస్తూ;
“దేశ ప్రజలకు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు” అని ప్రధాని పేర్కొన్నారు.
देशवासियों को वाल्मीकि जयंती की शुभकामनाएं। pic.twitter.com/2HAWjcia8B
— Narendra Modi (@narendramodi) October 9, 2022