ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విజయదశమి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.
'దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. దుర్గామాత, శ్రీరాముని ఆశీస్సులతో మీరంతా జీవితంలోని ప్రతి విషయంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను.”
देशवासियों को विजयादशमी की असीम शुभकामनाएं। मां दुर्गा और प्रभु श्रीराम के आशीर्वाद से आप सभी को जीवन के हर क्षेत्र में विजय हासिल हो, यही कामना है।
— Narendra Modi (@narendramodi) October 12, 2024