నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశ ప్రజల కు శుభకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మీకు అందరి కి 2023వ సంవత్సరం మంగళప్రదం అగుగాక. ఈ ఏడాది ఆశ, సంతోషాలు మరియు అనేకమైన సాఫల్యాల ను ప్రసాదించుగాక. మీరంతా ఉత్తమమైనటువంటి ఆరోగ్యం కలిగివుండాలి అని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
Have a great 2023! May it be filled with hope, happiness and lots of success. May everyone be blessed with wonderful health.
— Narendra Modi (@narendramodi) January 1, 2023