విశ్వకర్మ జయంతి సందర్భం గా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘విశ్వకర్మ జయంతి ని పురస్కరించుకొని దేశ ప్రజలందరి కీ అనేకానేక శుభాకాంక్షలు. ఈ రోజు పనినే ఆరాధనగా భావిస్తూ, తమ సృజన తో యావత్తు మానవ జాతిని సమృద్ధం చేస్తున్న వారందరికీ హితమైన రోజు’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
विश्वकर्मा जयंती की सभी देशवासियों को बहुत-बहुत शुभकामनाएं। आज का दिन उन लोगों को समर्पित है, जिनके लिए कर्म ही पूजा है, जो अपने सृजन से संपूर्ण मानवता को समृद्ध करते हैं। pic.twitter.com/wO8bQJqRhh
— Narendra Modi (@narendramodi) September 17, 2020