ఉత్తరాయణం సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఉత్తరాయణం సందర్భం లో ఇవే శుభాకాంక్ష లు. మన జీవితాల లో సంతోషం సమృద్ధం అగు గాక.’’ అని పేర్కొన్నారు,
Greetings on Uttarayan. May there be abundance of joy in our lives. pic.twitter.com/OPxAqrW8Vy
— Narendra Modi (@narendramodi) January 14, 2023