సంవత్సరి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారరు.
క్షమ అనేది గొప్ప హృదయాన్ని సూచిస్తుంది. ఇది మన సంస్కృతిలో భాగం. దయగలిగి ఉండడం, క్షమా గుణం కలిగి ఉండడం, ఇతరులపట్ల చెడు భావన లేకుండడం మన సంస్కృతిలో అంతర్భాగం.
మిచ్చమి దుక్కదమ్
ఇంతకుముందు సంవత్సరి సందర్భంగా నేను మాట్లాడినది ఇక్కడ గమనించండి. https://t.co/cWZppmn0PM
Forgiveness signifies large heartedness. It is a part of our culture to be kind as well as forgiving, and not keep ill-feelings towards each other.
— Narendra Modi (@narendramodi) September 10, 2021
Michhami Dukkadam!
Here is what I had spoken about Samvatsari earlier. pic.twitter.com/cWZppmn0PM