మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. "ఈ శుభదినాన అంతటా కరుణ మరియు సోదరభావం మరింత విస్తరించాలని ఆశిస్తున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండాలన్నది నా ఆకాంక్ష. ఈద్ ముబారక్! " అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అన్నారు.
Best wishes on Milad-un-Nabi. Hope this day furthers compassion and brotherhood all across. May everybody be healthy and happy. Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) October 30, 2020