మాఘ్ బిహు పర్వదినం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
"మాఘ్ బిహు పర్వదినం నేపథ్యంలో ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రకృతితో మన అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలని, అంతటా ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Best wishes on Magh Bihu. I hope this festival deepens our bond with nature and furthers the atmosphere of joy. pic.twitter.com/7C44zIZmFz
— Narendra Modi (@narendramodi) January 15, 2023