హెరాథ్ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ హెరాథ్ ముబారక్! ఈ పవిత్ర సందర్భం సర్వత్రా సంతోషాన్ని, శ్రేయాన్ని పెంపొందించాలని నేను ప్రార్థిస్తున్నాను. రాబోయే కాలాల్లో ప్రతి ఒక్కరి ఆకాంక్ష లు నెరవేరుగాక ’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Herath Mubarak!
— Narendra Modi (@narendramodi) March 10, 2021
I pray that this auspicious occasion furthers happiness and well-being all across. May everyone’s aspirations be fulfilled in the times to come.