మంగళప్రదం అయినటువంటి హనుమాన్ జయంతి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు:
‘‘శక్తి కి, సాహసానికి మరియు సంయమానికి ప్రతీక అయినటువంటి భగవాన్ హనుమాన్ యొక్క జయంతి సందర్భం లో దేశ ప్రజలందరి కి అనేకానేక శుభకామన లు. పవన పుత్రుని కృప వల్ల ప్రతి ఒక్కరి జీవనం బలంతో, బుద్ధి తో మరియు విద్య తో సదా పరిపూర్ణం గా ఉండుగాక.’’
शक्ति, साहस और संयम के प्रतीक भगवान हनुमान की जयंती पर सभी देशवासियों को अनेकानेक शुभकामनाएं। पवनपुत्र की कृपा से हर किसी का जीवन बल, बुद्धि और विद्या से सदा परिपूर्ण रहे।
— Narendra Modi (@narendramodi) April 16, 2022