గీత జయంతి నాడు ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భం లో, శ్రీ నరేంద్ర మోదీ గీత పై తాను ఇటీవల ఇచ్చిన రెండు ఉపన్యాసాల ను గురించి కూడా వెల్లడి చేశారు.
ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో -
‘‘ఈ రోజు న, గీతా జయంతి నాడు, గీత ను గురించి ఇటీవలి కాలం లో నేను ఇచ్చిన రెండు ఉపన్యాసాల ను వెల్లడిస్తున్నాను:
స్వామి చిద్భవానంద యొక్క భగవద్ గీత తాలూకు ఇ-బుక్ కథనం ప్రారంభ కార్యక్రమం.
గీత ను గురించిన వివిధ పండితుల వ్యాఖ్యానాల రాత ప్రతి యొక్క విడుదల కార్యక్రమం.
సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల నందన: ।
పార్థో వత్స: సుధీర్బోక్తా దుగ్ధం గీతా మృతం మహత్।।
గీతా జయంతి కీ హార్దిక్ శుభకామనాయేఁ।
గీతా జయంతి నాడు ఇవే హృదయపూర్వక శుభాకాంక్షలు.
జీవనం లోని అనేక పరిమాణాల కు ఓ ఆచరణాత్మక మార్గదర్శక నియమావళి అయినటువంటి గీత యొక్క బోధన లు ప్రపంచం అంతటా ప్రతిధ్వనించడాన్ని చూస్తూ ఉంటే సంతోషం గా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.
Today, on Gita Jayanti, sharing two recent speeches I gave on the Gita:
— Narendra Modi (@narendramodi) December 14, 2021
Launch of e-book version of Swami Chidbhavananda's Bhagavad Gita. https://t.co/V8X6aHg6dx
Release of a manuscript with commentaries by various scholars on the Gita. https://t.co/CBmD0DSWzR
सर्वोपनिषदो गावो दोग्धा गोपाल नन्दन:।
— Narendra Modi (@narendramodi) December 14, 2021
पार्थो वत्स: सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्।।
गीता जयंती की हार्दिक शुभकामनाएं।
Greetings on Gita Jayanti.
A practical guide for several dimensions of life, it is gladdening to see the teachings of the Gita reverberate globally.