గీతా జయంతి నాడు ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భారతామృత్ సర్వస్వం విష్ణోర్వక్త్రాద్విని: సృతమ్
గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే
గీతా జయంతి సందర్భం లో దేశ ప్రజలు అందరి కి అనంత శుభకామన లు. శ్రీమద్భగవద్గీత శతాబ్దాల తరబడి మానవ జాతి కి మార్గదర్శనం చేస్తూ వచ్చింది. అధ్యాత్మ మరియు జీవన దర్శనం తో ముడిపడ్డ ఈ మహా గ్రంథం ప్రతి యుగం లోను దారి ని చూపేది గా ఉండగలదు.’’ అని పేర్కొన్నారు.
भारतामृत सर्वस्वं विष्णोर्वक्त्राद्विनिः सृतम्।
— Narendra Modi (@narendramodi) December 3, 2022
गीता गंगोदकं पीत्वा पुनर्जन्म न विद्यते।।
सभी देशवासियों को गीता जयंती की अनंत शुभकामनाएं। श्रीमद्भगवद्गीता सदियों से मानवता का मार्गदर्शन करती आई है। अध्यात्म और जीवन-दर्शन से जुड़ा यह महान ग्रंथ हर युग में पथ प्रदर्शक बना रहेगा।