భాయి దూజ్ సందర్బం లో ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో
‘‘ సోదరీ సోదరుల పవిత్ర బంధానికి ప్రతీక గా జరుపుకొనేటటువంటి పండుగ యే భాయి దూజ్. ఈ పావనమైన మరియు పునీతమైన సందర్భం లో దేశ వ్యాప్తంగా నా కుటుంబ సభ్యుల కు ఇవే నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
भाई दूज भाई-बहन के पवित्र रिश्तों का प्रतीक पर्व है। देशभर के अपने परिवारजनों को इस पावन-पुनीत अवसर पर मेरी हार्दिक शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) November 15, 2023