ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వసంత పంచమి, సరస్వతి పూజ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా ఒక సందేశం ఇస్తూ,
వసంత పంచమి, సరస్వతి పూజ సందర్భంగా దేశవాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా శారదా ఆశీస్సులు అందరిపై ఉండాలని ,రుతురాజ్ వసంత్ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను, అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
सभी देशवासियों को बसंत पंचमी और सरस्वती पूजा की ढेरों शुभकामनाएं। मां शारदा की कृपा आप सभी पर बनी रहे और ऋतुराज बसंत हर किसी के जीवन में हर्षोल्लास लेकर आए।
— Narendra Modi (@narendramodi) February 5, 2022