ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వసంత పంచమి, సరస్వతీ పూజ పర్వదినాల నేపథ్యంలో దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
"వసంత పంచమి సరస్వతీ పూజ పవిత్ర పర్వదినాలు. ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపుతాయి. విద్యాప్రదాయని అయిన సరస్వతీమాత ఆరాధనతో ముడిపడిన ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
बसंत पंचमी और सरस्वती पूजा का यह सुअवसर हर किसी के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करे। मां विद्यादायिनी की वंदना से जुड़े इस पावन पर्व की आप सभी को हार्दिक शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) January 26, 2023