ఉత్తర్ ప్రదేశ్ యొక్క ప్రజల కు ఆ రాష్ట్ర స్థాపన దినం నాడు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘అధ్యాత్మ యొక్క, జ్ఞానం యొక్క మరియు విద్య యొక్క తపోభూమి అయినటువంటి ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన నా కుటుంబ సభ్యులు అందరి కి రాష్ట్ర స్థాపన దినం తాలూకు అనేకానేక శుభాకాంక్షలు. గడచిన ఏడు సంవత్సరాల లో ప్రగతి సంబంధి నూతన గాథ ను రాష్ట్రం వ్రాసింది, దీనికి రాష్ట్ర ప్రభుత్వం తో పాటు గా ప్రజలు కూడాను ఉత్సాహం గా వారి యొక్క భాగస్వామ్యాన్ని అందించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లో ఉత్తర్ ప్రదేశ్ అగ్రగామి భూమిక ను పోషిస్తుందన్న విశ్వాసం నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.
अध्यात्म, ज्ञान और शिक्षा की तपोभूमि उत्तर प्रदेश के अपने सभी परिवारजनों को राज्य के स्थापना दिवस की अनेकानेक शुभकामनाएं। बीते सात वर्षों में प्रदेश ने प्रगति की एक नई गाथा लिखी है, जिसमें राज्य सरकार के साथ जनता-जनार्दन ने भी बढ़-चढ़कर भागीदारी की है। मुझे विश्वास है कि विकसित…
— Narendra Modi (@narendramodi) January 24, 2024