ఝార్ ఖండ్ స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్రం ప్రజల కు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రగతి తాలూకు కొత్త శిఖరాల కు చేరుకోవాలి అని ఆయన ఆకాంక్షించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఝార్ ఖండ్ స్థాపన దినం సందర్భం లో ఆ రాష్ట్రం లోని సమస్త ప్రజానీకానికి అనేకానేక శుభాకాంక్షలు. ప్రాకృతిక వనరుల తో, జనజాతీయ కళ, సంస్కృతుల తో సమృద్ధం అయినటువంటి ఝార్ ఖండ్ రాష్ట్రం ప్రగతి తాలూకు శిఖరాల ను అందుకోవాలి అని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
समस्त झारखंडवासियों को राज्य के स्थापना दिवस की बहुत-बहुत बधाई। मेरी कामना है कि प्राकृतिक संसाधन और जनजातीय कला-संस्कृति से समृद्ध यह प्रदेश प्रगति की ऊंचाइयों को प्राप्त करे।
— Narendra Modi (@narendramodi) November 15, 2022