భగవాన్ పరశురామ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“పరశురామ జయంతి నేపథ్యంలో మీకందరికీ నా శుభాకాంక్షలు. ఆయన దయతో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సాహసం, విజ్ఞానం, విచక్షణతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
आप सभी को भगवान परशुराम जयंती की हार्दिक शुभकामनाएं। मेरी कामना है कि उनकी कृपा से हर किसी का जीवन साहस, विद्या और विवेक से परिपूर्ण हो।
— Narendra Modi (@narendramodi) April 22, 2023