శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ తాలూకు పవిత్ర సందర్భం లో అందరి కి, మరీ ముఖ్యం గా సిఖ్కు సముదాయానికి, శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ రోజు న, శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ తాలూకు పవిత్ర సందర్భం లో అందరి కి, మరీ ముఖ్యంగా సిఖ్కు సముదాయానికి చెందిన వారికి, ఇవే శుభాకాంక్ష లు. శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ యొక్క పవిత్రమైనటువంటి బోధన లు లక్షల కొద్దీ మంది కి శక్తి ని ఇస్తూ, మన సమాజాన్ని అధిక న్యాయపూర్ణమైనటువంటిదిగాను, అందరి ని కలుపుకొని పోయేటటువంటిగాను మరియు దయాభరితమైనటువంటిగాను తీర్చిదిద్దుతున్నాయి.’’ అని పేర్కొన్నారు.
Today, on the auspicious occasion of the Parkash Purab of Sri Guru Granth Sahib Ji my greetings to everyone, particularly the Sikh community. The holy teachings of the Sri Guru Granth Sahib Ji give strength to millions and make our society more just, inclusive and compassionate.
— Narendra Modi (@narendramodi) August 28, 2022
ਇਸ ਪਾਵਨ ਦਿਹਾੜੇ ਮੌਕੇ ਆਓ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ ਦੇ ਦੱਸੇ ਰਾਹਾਂ ‘ਤੇ ਚੱਲੀਏ ਤੇ ਆਪਣੀ ਜ਼ਿੰਦਗੀ ਸਫ਼ਲ ਬਣਾਈਏ।
— Narendra Modi (@narendramodi) August 28, 2022
ਸਿੱਖ ਕੌਮ ਤੇ ਸਮੁੱਚੀ ਸਾਰੀ ਲੋਕਾਈ ਨੂੰ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ ਦੇ ਪਹਿਲੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੀਆਂ ਲੱਖ ਲੱਖ ਵਧਾਈਆਂ। ਸ੍ਰੀ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਜੀ ਦੀਆਂ ਸਿੱਖਿਆਵਾਂ ਸਾਨੂੰ ਇੱਕ ਚੰਗਾ ਇਨਸਾਨ ਤੇ ਦੂਜਿਆਂ ਦੇ ਹਮਦਰਦ ਬਣਨਾ ਸਿਖਾਉਂਦੀਆਂ ਹਨ ਜੋ ਸਾਡੇ ਜੀਵਨ ਪੱਧਰ ਨੂੰ ਉੱਚਾ ਚੁੱਕਣ ਵਿੱਚ ਸਹਾਈ ਹੁੰਦੀਆਂ ਹਨ।
— Narendra Modi (@narendramodi) August 28, 2022