నాగాలాండ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో :
‘‘నాగాలాండ్ ప్రజల కు ఇవే స్థాపన దినం సంబంధి శుభాకాంక్ష లు. ఈ రాష్ట్రం యొక్క ఆకర్షణీయమైనటువంటి చరిత్ర, వర్ణమయ ఉత్సవాలు మరియు స్నేహపూర్ణంగా మెలగేటటువంటి ప్రజలు వేనోళ్ళ ప్రశంసల కు పాత్రం అవుతున్నారు. వృద్ధి మరియు సాఫల్యం ల దిశ లో నాగాలాండ్ యొక్క పయనాన్ని ఈ దినం బలపరచుగాక.’’ అని పేర్కొన్నారు.
Happy Statehood Day to the people of Nagaland. The state’s fascinating history, colorful festivals and warm-hearted people are greatly admired. May this day reinforce Nagaland’s journey towards growth and success.
— Narendra Modi (@narendramodi) December 1, 2023