మహా బిషుబ పాన సంక్రాంతి, ఒడియా కొత్త సంవత్సరాది వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“మహా బిషుబ పాన సంక్రాంతి, ఒడియా కొత్త సంవత్సరాది వేడుకల సందర్భంగా మీకందరికీ నా శుభాకాంక్షలు, ఈ పర్వదినం నుంచి ఏడాదంతటా మీరు చక్కని ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Happy Maha Bishuba Pana Sankranti and Odia New Year. Have a healthy and happy year ahead. pic.twitter.com/P1yTshcfve
— Narendra Modi (@narendramodi) April 14, 2023