ఈద్-ఉల్-అజ్ హా సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ఈద్ ముబారక్.
ఈద్-ఉల్-అజ్ హా ను పురస్కరించుకొని ఇవే శుభాకాంక్షలు. ఒక న్యాయ యుక్తమైనటువంటి, మైత్రీపూర్ణమైనటువంటి మరియు అందరినీ కలుపుకొనిపోయేటటువంటి సమాజాన్ని ఆవిష్కరించడం కోసం మనకు ఈ దినం ప్రేరణనిచ్చుగాక. సమాజం లో కరుణ మరియు సౌభ్రాతృత్వ భావనలు పెంపొందుగాక’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) August 1, 2020
Greetings on Eid al-Adha. May this day inspire us to create a just, harmonious and inclusive society. May the spirit of brotherhood and compassion be furthered.