లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా కు ఆయన పుట్టిన రోజుసందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి ఒక ట్వీట్ లో -‘‘లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా గారి కి పుట్టిన రోజుశుభాకాంక్షలు. పార్లమెంటరీ పద్ధతుల పట్ల ఆయన కు గల దోషరహితమైనటువంటిజ్ఞానం, సభా కార్యకలాపాల ను ఆయన నిర్వహించే తీరు ఎంతగానో ఆదరణను చూరగొంటున్నాయి. ఆయన పార్లమెంటు కార్యకలాపాల స్థాయిని పెంచడం కోసం గుర్తుంచుకోదగ్గ ప్రయాసల కు పూనుకొంటూ ఉన్నారు. ఆయన కు దీర్ఘాయుష్షు కలగాలి అని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
Birthday greetings to LS Speaker Shri Om Birla Ji. His impeccable knowledge on Parliamentary procedures and the manner in which he conducts proceedings are widely respected. He is making noteworthy efforts to raise Parliamentary discourse. Praying for his long life. @ombirlakota
— Narendra Modi (@narendramodi) November 23, 2021