కేరళ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ వి.ఎస్. అచ్యుతానందన్ వందోవ పుట్టిన రోజు ఈ రోజు, ఈ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు తన అభినందనల ను తెలిపారు,
దశాబ్దాల తరబడి కేరళ ప్రజల కు సేవల ను అందించినందుకు గాను శ్రీ అచ్యుతానందన్ ను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, ఆయన కు ఆరోగ్యదాయకమైన జీవనం తో పాటు దీర్ఘాయుష్షు కూడా ప్రాప్తించాలి అని కోరుకొన్నారు.
Greetings to former Kerala CM Shri VS Achuthanandan Ji on the special occasion of his 100th birthday. He has been working for the people of Kerala for decades. I recall my interactions with him, particularly when we both were serving as Chief Ministers of our respective states.… pic.twitter.com/zrIAxeuKOb
— Narendra Modi (@narendramodi) October 20, 2023
നൂറാം ജന്മദിനത്തിന്റെ വിശേഷ അവസരത്തില് മുന് കേരള മുഖ്യമന്ത്രി ശ്രീ വി എസ് അച്യുതാനന്ദൻജി ക്ക് ആശംസകള്. കേരളത്തിലെ ജനങ്ങള്ക്ക് വേണ്ടി പതിറ്റാണ്ടുകളായി അദ്ദേഹം പ്രവര്ത്തിക്കുന്നു. അദ്ദേഹവുമായുള്ള ഇടപഴകലുകള് ഞാന് ഓര്ക്കുന്നു, പ്രത്യേകിച്ചും ഞങ്ങള് രണ്ടുപേരും അതാത്… pic.twitter.com/v8YP9Pnd9k
— Narendra Modi (@narendramodi) October 20, 2023