చార్టర్డ్ అకౌంటెంట్ ల దినం నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చార్టర్డ్ అకౌంటెంట్ లకు అభినందనల ను తెలియజేశారు.
‘‘సిఎ డే నాడు చార్టర్డ్ అకౌంటెంట్ లు అందరికి అభినందన లు. భారతదేశ ప్రగతి లో ఈ సముదాయానిది ఒక కీలకమైన పాత్ర. సర్వోత్తమత్వాన్ని సాధించడం పై శ్రద్ధ తీసుకోవలసింది గా సిఎ లు అందరికి నేను పిలుపునిస్తున్నాను. అలా శ్రద్ధ తీసుకొంటే భారతీయ సంస్థ లు ప్రపంచ స్థాయి లో అత్యుత్తమమైన సంస్థ ల సరసన స్థానాన్ని సంపాదించుకోగలవు’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Greetings to all Chartered Accountants on CA Day. This community has a vital role in India’s progress. I call upon all CAs to keep the focus on excellence so that Indian firms emerge as one of the best globally.
— Narendra Modi (@narendramodi) July 1, 2021