ఝార్ ఖండ్ స్థాపన దినం నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఝార్ ఖండ్ ప్రజల కు శుభాకాంక్షల ను తెలియజేశారు. ఆ రాష్ట్రాని కి ఉజ్జ్వల భవిష్యత్తు ప్రాప్తించాలి అని ఆయన కోరుకొన్నారు.
ఝార్ ఖండ్ తన ఖనిజ వనరుల తో పాటు గా ఆదివాసి సమాజం యొక్క ధైర్యం, సాహసం మరియు ఆత్మగౌరవాల కు కూడ ప్రసిద్ధి చెందింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఝార్ ఖండ్ ప్రజలు దేశం యొక్క ప్రగతి కి ఒక ముఖ్యమైనటువంటి తోడ్పాటు ను అందించారు అని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశంలో -
‘‘ఝార్ ఖండ్ తన ఖనిజ సంపద తో పాటు గా జనజాతీయ సమాజం యొక్క సాహసం, శౌర్యం మరియు స్వాభిమానానికి గాను మంచి ఖ్యాతి ని గాంచింది. ఇక్కడి నా కుటుంబ సభ్యులు దేశం యొక్క ఉన్నతి లో వారి ప్రముఖమైన తోడ్పాటు ను అందించారు. రాష్ట్రం యొక్క స్థాపన దినం నాడు నేను వారికి నా యొక్క శుభకామనల ను తెలియజేస్తున్నాను. దీనితో పాటు గా రాష్ట్రానికి ఉజ్జ్వల భవిష్యత్తు ప్రాప్తించాలి అని నేను కోరుకొంటున్నాను.” అని పేర్కొన్నారు.
झारखंड अपनी खनिज संपदाओं के साथ-साथ जनजातीय समाज के साहस, शौर्य और स्वाभिमान के लिए सुविख्यात रहा है। यहां के मेरे परिवारजनों ने देश की उन्नति में अपना अहम योगदान दिया है। राज्य के स्थापना दिवस पर मैं उन्हें अपनी शुभकामनाएं देता हूं, साथ ही प्रदेश के उज्ज्वल भविष्य की कामना करता…
— Narendra Modi (@narendramodi) November 15, 2023